తెలుగు దేవునికి సమస్తము
పల్లవిదేవునికి సమస్తమును సాధ్యమే (2)
నా కార్యము సఫలము చేయు - దేవునికి నేను మొర పెట్టుచున్నాను
యుద్దము మీరు కాదు (2) దేవుడే జరిగించును
1)రక్షణ మార్గము సిద్ధపరచెన్ - నమ్ముట నీవలనైతే
నీ పాపముల కొరకై యేసు - సిలువలో బలియాయెనుగా
నేడే విశ్వసించిన (2) పొందెదవు రక్షణ ....
2)దైవమర్మములు తెలిపెన్ - మారుమనస్సు వలన
పరిశుద్ధాత్మను పంపి మనలను - పరిపూర్ణులుగా చేసెన్ (2)
3)సంఘములో అంగముగా - సహవాసిగా చేసెన్
ప్రతి అవసరత కొరకు మనలను ప్రార్థించమని కోరెన్ (2)
సంఘముగా నుండిన (2) పొందెదవు ఫలితమును
4)విశ్వాసముతో మీరు - స్థిరముగా నిలిచిన యెడల
యుద్ధ శూరుడు యెహోవాయే - మన పక్షమున నిలుచున్ (2)
ధైర్యముతో నుండిన (2) నిశ్చయము విజయము (2)
English Devuniki Samastamu
ChorusDevuniki Samastamunu Saadhyame (2)
Naa Kaaryamu Saphalamu Cheyu - Devuniki Nenu Mora Pettuchunnaanu
Yuddamu Meeru Kaadu (2) Devude Jariginchunu
1)Rakshana Maargamu Sidhaparachen - Nammuta Neevalanaite
Nee Paapamula Korakai Yesu - Siluvalo Baliyaayenugaa
Nede Visvasinchina (2) Pondedavu Rakshana ....
2)Daivamarmamulu Telipen - Maarumanassu Valana
Parisudhaatmanu Panpi Manalanu - Paripoornulugaa Chesen (2)
3)Sanghamulo Angamugaa - Sahavaasigaa Chesen
Prati Avasarata Koraku Manalanu Praarthinchamani Koren (2)
Sanghamugaa Nundina (2) Pondedavu Phalitamunu
4)Visvaasamuto Meeru - Sthiramugaa Nilichina Yedala
Yudha Soorudu Yehovaaye - Mana Pakshamuna Niluchun (2)
Dhairyamuto Nundina (2) Nischayamu Vijayamu (2)