Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 996

క్రీస్తే సర్వాధికారి

Kreeste Sarvadhikaari

Open in Word & Worship App
తెలుగు   క్రీస్తే సర్వాధికారి
పల్లవి
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఓమెగ
ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే
1)
మనల రక్షించనెంచి - సిలువలో ప్రాణమిచ్చే
తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె
|| క్రీస్తే ||
2)
నీదు రక్షణ కొరకై - ప్రభు సమయమిచ్చుచుండె
నేడే రక్షణ దినము - అంగీకరించుమిపుడే
|| క్రీస్తే ||
3)
ఆయన ప్రత్యక్షత - ప్రేమించువారి కొరకు
ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ
|| క్రీస్తే ||
4)
ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరిశుద్ధ పరచబడెనో
వారే ప్రభురాకయందు - సంతోషించెదరు మిగుల
|| క్రీస్తే ||
5)
ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్‌
బహుమానములుగ మారి - కాంతికిరీటమౌను
|| క్రీస్తే ||
6)
ఆనంద భాష్పములతో - హల్లెలూయా పాటలు
పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ
|| క్రీస్తే ||
English   Kreeste Sarvadhikaari
Chorus
Kreeste Sarvaadhikaari - Kreeste Alphaa Omega
Aadi Yantamu Kreeste - Yugaayugamulu Kreeste
1)
Manala Rakshinchanenchi - Siluvalo Praanamichche
Tagginchukoninavaadai - Tana Premanento Joope
|| Kreeste ||
2)
Needu Rakshana Korakai - Prabhu Samayamichchuchunde
Nede Rakshana Dinamu - Angeekarinchumipude
|| Kreeste ||
3)
Aayana Pratyakshata - Preminchuvaari Koraku
Prabhu Tirigi Vachchuchunde - Paraloka Mahimatoda
|| Kreeste ||
4)
Evvarevvari Vastramulu - Parisudha Parachabadeno
Vaare Prabhuraakayandu - Santoshinchedaru Migula
|| Kreeste ||
5)
Prabhu Sevaloni Sramalu - Kathina DuHkha Baadhal
Bahumaanamuluga Maari - Kaantikireetamaunu
|| Kreeste ||
6)
Aananda Bhaashpamulato - Hallelooyaa Paatalu
Paaduchu Prabhuni Mahima - Paraturu Hallelooya
|| Kreeste ||
Present