Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 995

ఈ దినం అనుకూలపు

Ee Dinam Anukoolaapu

Open in Word & Worship App
తెలుగు   ఈ దినం అనుకూలపు
పల్లవి
“ఇదిగో! యిప్పుడే మిక్కిలి అనుకూల సమయము
యిదిగో! యిదే రక్షణదినము” - 2కొరింథి 6:2
ఈ దినం - అనుకూలపు సమయం
అన్నిటిలో మధురం - యేసుడిచ్చేటి ఈ తరుణం
1)
తప్పిపోయిన కుమారుని - తప్పులన్ని మన్నించు జనకుని
చెంత జేరగా చింత దీరగా - వంతలన్ని తీరే దినం
|| ఈ ||
2)
పాపి పశ్చాత్తాపపడ - పరమందలి దూత లబ్బురపడ
సంతసమున - వింత పాటల - నెంతగానో పాడే దినం
|| ఈ ||
3)
పాప బ్రతుకు తీరే దినం - పాపి క్రీస్తుతో - స్నేహమందే దినం
పాపము బోయనే - శాపము దీరెనే - కాపరి నన్ను గాచే దినం
|| ఈ ||
English   Ee Dinam Anukoolaapu
Chorus
“Idigo! Yippude Mikkili Anukoola Samayamu
Yidigo! Yide Rakshanadinamu” - 2korinthi 6:2
Ee Dinan - Anukoolapu Samayam
Annitilo Madhuran - Yesudichcheti Ee Tarunan
1)
Tappipoyina Kumaaruni - Tappulanni Manninchu Janakuni
Chenta Jeragaa Chinta Deeragaa - Vantalanni Teere Dinan
|| Ee ||
2)
Paapi Paschaattaapapada - Paramandali Doota Labburapada
Santasamuna - Vinta Paatala - Nentagaano Paade Dinan
|| Ee ||
3)
Paapa Bratuku Teere Dinan - Paapi Kreestuto - Snehamande Dinam
Paapamu Boyane - Saapamu Deerene - Kaapari Nannu Gaache Dinan
|| Ee ||
Present