Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 994

పాపికి ఆశ్రయుడేసు

Paapiki Aashrayudesu

Open in Word & Worship App
తెలుగు   పాపికి ఆశ్రయుడేసు
పల్లవి
పాపికి ఆశ్రయుడేసు రక్షకుడు - సిలువలో బలిగా
మరణించెనే - పరిశుద్ధుడు బలియాయెను - భారమైన
సిలువను మోసెనే
1)
పట్టియిచ్చెను ముప్పది వెండి - నాణెములకై ప్రభుయేసుని
హత్యచేయుటకు గొనిపోయిరే - గొల్గొతా స్థలమునకు యేసుని
2)
గాలుచేతులలో మేకుల్‌ గొట్టిరి - ముండ్లతో కిరీటమల్లి పెట్టగా
రక్తధారలలో వ్రేలాడెను ప్రభుని గాంచు హృదయము సహించునా
3)
పాప శాపములు తీరని వ్యాధులు - నీదు జీవితపు శోధనలలో
గాంచి యేల దుఃఖపడెదవు - ప్రభుయేసు నొద్దకు పరుగిడిరా
English   Paapiki Aashrayudesu
Chorus
Paapiki Aasrayudesu Rakshakudu - Siluvalo Baligaa
Maraninchene - Parisuddhudu Baliyaayenu - Bhaaramaina
Siluvanu Mosene
1)
Pattiyichchenu Muppadi Vendi - Naanemulakai Prabhuyesuni
Hatyacheyutaku Gonipoyire - Golgotaa Sthalamunaku Yesuni
2)
Gaaluchetulalo Mekul Gottiri - Mundlato Kireetamalli Pettagaa
Raktadhaaralalo Vrelaadenu Prabhuni Gaanchu Hrudayamu Sahinchunaa
3)
Paapa Saapamulu Teerani Vyaadhulu - Needu Jeevitapu Sodhanalalo
Gaanchi Yela DuHkhapadedavu - Prabhuyesu Noddaku Parugidiraa
Present