తెలుగు మనిషిని చేసిన మహానీయుడు
పల్లవిమనిషిని చేసిన మహనీయుడు - మనుష్య కుమారుడై జన్మించెను
మన దోషములకై - మన ప్రభుయేసు - సిలువలో తన రక్తమును చిందించెను
1)ప్రపంచ మధ్యలో పశువుల పాకలో ప్రవచనరీతిగా ప్రభువుల ప్రభువుగా
యూదా దేశములో యూదుల రాజుగా క్రీస్తు యేసు కన్యకలో జన్మించెను
|| మని ||
2)గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి జ్ఞానుల జ్ఞాని క్రీస్తు యేసుని బాలుని బంగారం
సాంబ్రాణి బోళముల్ సాగిలపడి సమర్పించిరి ప్రభుకు
|| మని ||
3)సత్యము తెలియని సోదరులెందరో నిత్యనరకములో పడుచున్నారు
సత్యము జీవము మార్గము యేసే నిత్య జీవమునిచ్చే నిజదేవుడు
|| మని ||
English Manishini Chesina Mahaaneeyudu
ChorusManishini Chesina Mahaneeyudu - Manushya Kumaarudai Janminchenu
Mana Doshamulakai - Mana Prabhuyesu - Siluvalo Tana Raktamunu Chindinchenu
1)Prapancha Madhyalo Pasuvula Paakalo Pravachanareetigaa Prabhuvula Prabhuvugaa
Yoodaa Desamulo Yoodula Raajugaa Kreestu Yesu Kanyakalo Janminchenu
|| Mani ||
2)Gollalu Gnaanulu Aaraadhinchiri Gnaanula Gnaani Kreestu Yesuni Baaluni Bangaaram
Saanbraani Bolamul Saagilapadi Samarpinchiri Prabhuku
|| Mani ||
3)Satyamu Teliyani Sodarulendaro Nityanarakamulo Paduchunnaaru
Satyamu Jeevamu Maargamu Yese Nitya Jeevamunichche Nijadevudu
|| Mani ||