Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 992

ఎక్కడికో నీ పయనం

Ekkaadiko Nee Payanam

Open in Word & Worship App
తెలుగు   ఎక్కడికో నీ పయనం
పల్లవి
ఎక్కడికో నీ పయనం - ఎందాక నీ ప్రయాణం
ఏదో ఒక దినమున - ఏదో ఒక స్థలమున
ఏదో ఒక క్షణమున - ఏదో ఒక కారణమున
ఆగిపోవాలి ఆరిపోవాలి - రాలిపోవాలి వాడిపోవాలి
1)
ఆప్తులను నీవు విడువాలి - ఆస్థులను నీవు వదలాలి
దేహమును నీవు విడువాలి - దేశమును నీవు వదలాలి
స్థిరము కాదు నీకు ఈ ధరణి - కొంతకాలమే నీకు ఈ లోకం
చేరాలి నిత్యత్వం ఎప్పటికైనా - ఉండాలి అచ్చటే ఎల్లకాలం
|| ఎక్కడికో ||
2)
నీ దేహము మట్టిలో కలవాలి - నీ ఆత్మ తీర్పుకు చేరాలి
నేడైనా యేసయ్యను నీవు నమ్ముకో - పాపినని ఒప్పుకో నీ పాపమును
చేరెదవు నీవు పరలోకం - తప్పించుకొందువు అగ్నిగుండము
వాయిదా వేయకు ఇకనైనా - చేయాలి నిర్ణయం ఇప్పుడైనా
|| ఎక్కడికో ||
English   Ekkaadiko Nee Payanam
Chorus
Ekkadiko Nee Payanan - Endaaka Nee Prayaanam
edo Oka Dinamuna - edo Oka Sthalamuna
edo Oka Kshanamuna - edo Oka Kaaranamuna
Aagipovaali Aaripovaali - Raalipovaali Vaadipovaali
1)
Aaptulanu Neevu Viduvaali - Aasthulanu Neevu Vadalaali
Dehamunu Neevu Viduvaali - Desamunu Neevu Vadalaali
Sthiramu Kaadu Neeku Ee Dharani - Kontakaalame Neeku Ee Lokam
Cheraali Nityatvan Eppatikainaa - Undaali Achchate Ellakaalan
|| Ekkadiko ||
2)
Nee Dehamu Mattilo Kalavaali - Nee Aatma Teerpuku Cheraali
Nedainaa Yesayyanu Neevu Nammuko - Paapinani Oppuko Nee Paapamunu
Cheredavu Neevu Paralokan - Tappinchukonduvu Agnigundamu
Vaayidaa Veyaku Ikanainaa - Cheyaali Nirnayan Ippudainaa
|| Ekkadiko ||
Present