Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 991

దేవుడు లేదని - ఉంటె చూపమని

Devudu Ledani - Unte Chuupamani

Open in Word & Worship App
తెలుగు   దేవుడు లేదని - ఉంటె చూపమని
పల్లవి
దేవుడు లేడని - ఉంటే చూపుమని - వాదాలు ఎందుకోయి
కుండ ఉందిగాని ఇంట కుమ్మరి లేడంటే - ఎలా మరీ... ఆ... ఎలా మరీ
1)
బుద్ధిహీనులు దేవుడు లేడందురు - భక్తిహీనులు కానరాడందురు
వీచేగాలి కనబడునా - శక్తికి ఒక రూపముండునా
|| దే ||
2)
బేధము లేదు దారి తొలగి యున్నారు - కీడు చేయను పరుగులెత్తుచున్నారు
యేసయ్య నింగి నుండి తొంగి చూడగా - వెదకువారు లేరు పరికించి చూడగా
|| దే ||
3)
నేడైనా ఇపుడైనా సిలువచెంత చేరుము - దైవ మూర్తిమత్వము క్రీస్తేసని ఎరుగుము
వాదాలు బేధాలు ఇక వేడుమా - ఆత్మ రక్షణ పొంద వీడుమా
|| దే ||
English   Devudu Ledani - Unte Chuupamani
Chorus
Devudu Ledani - Unte Choopumani - Vaadaalu Endukoyi
Kunda Undigaani Inta Kummari Ledante - Elaa Maree... Aa... Elaa Maree
1)
Buddhiheenulu Devudu Ledanduru - Bhaktiheenulu Kaanaraadanduru
Veechegaali Kanabadunaa - Saktiki Oka Roopamundunaa
|| De ||
2)
Bedhamu Ledu Daari Tolagi Yunnaaru - Keedu Cheyanu Parugulettuchunnaaru
Yesayya Ningi Nundi Tongi Choodagaa - Vedakuvaaru Leru Parikinchi Choodagaa
|| De ||
3)
Nedainaa Ipudainaa Siluvachenta Cherumu - Daiva Moortimatvamu Kreestesani Erugumu
Vaadaalu Bedhaalu Ika Vedumaa - Aatma Rakshana Ponda Veedumaa
|| De ||
Present