Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 990

రారాజగా న్యాయాధిపతిగా

Raaraajagaa Nyaayadhipatigaa

Open in Word & Worship App
తెలుగు   రారాజగా న్యాయాధిపతిగా
పల్లవి
రారాజుగా న్యాయాధిపతిగా యేసు వస్తున్నాడు అతి త్వరలో
ప్రభు యేసు వస్తున్నాడు అతిత్వరలో
నేడే రక్షణ దినమండి - మారుమనస్సు పొందండి
ప్రభువాగమనమందు ఆ ప్రభుని చేరండి
1)
ప్రతి వాని పాపంబులకు ప్రతిఫలమీయుటకు
వాని వాని క్రియల చొప్పున జీతమీయుటకు
యేసు వస్తున్నాడు - న్యాయము తీర్చనున్నాడు
ఆ న్యాయపు తీర్పు జరగక ముందే పాపము లొప్పుకో నీ మనసు మార్చుకో
|| రారా ||
2)
ఈ లోక కృత్యములన్ని కాలిపోవును
పంచ భూతములు మహావేండ్రముతో లయమై పోవును
సమీపమాయే ఆ దినం ఎన్నడు రాని దుర్ధినం
ఆ దుర్ధినం రాకముందే రక్షణ పొందుము ప్రభు బాటలో నడువుము
|| రారా ||
English   Raaraajagaa Nyaayadhipatigaa
Chorus
Raaraajugaa Nyaayaadhipatigaa Yesu Vastunnaadu Ati Tvaralo
Prabhu Yesu Vastunnaadu Atitvaralo
Nede Rakshana Dinamandi - Maarumanassu Pondandi
Prabhuvaagamanamandu Aa Prabhuni Cherandi
1)
Prati Vaani Paapanbulaku Pratiphalameeyutaku
Vaani Vaani Kriyala Choppuna Jeetameeyutaku
Yesu Vastunnaadu - Nyaayamu Teerchanunnaadu
Aa Nyaayapu Teerpu Jaragaka Munde Paapamu Loppuko Nee Manasu Maarchuko
|| Raaraa ||
2)
Ee Loka Krutyamulanni Kaalipovunu
Pancha Bhootamulu Mahaavendramuto Layamai Povunu
Sameepamaaye Aa Dinan Ennadu Raani Durdhinam
Aa Durdhinan Raakamunde Rakshana Pondumu Prabhu Baatalo Naduvumu
|| Raaraa ||
Present