Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 988

సిలువ విలువ వేలవడు

Siluva Viluva Velavadu

Open in Word & Worship App
తెలుగు   సిలువ విలువ వేలవడు
పల్లవి
సిలువ విలువ వెలువడుచుండగా నిర్లక్ష్యమేలనో సోదరా
స్నేహితుడా కదలిరా ఓ ప్రియుడా జాగేలరా...
1)
పాపాంధకారములో ఉంటివా - పడి కొట్టిమిట్టాడుచుంటివా
పాపానికి జీతం - నిత్యాగ్ని గుండమే ఓ ప్రియుడా
|| స్నేహి ||
2)
నీ రక్షణ కొరకే క్రీస్తేసుగా - ధరనుండి ధన్యుని చేయును
మింటినుండి చూసి - మంటి దేహం దాల్చెను ఓ ప్రియుడా
|| స్నేహి ||
3)
మన పాపంబులకొరకేగా - సిలువను సహియించెనుగా
కొట్టబడెను నీకై మొత్తబడెను నీకై ఓ ప్రియుడా
|| స్నేహి ||
4)
ఉమ్మివేతలకు చెంపదెబ్బలకు - ముఖమేమియు త్రిప్పలేదుగా
ముండ్ల మకుటము తలకు - చేదు చిరక నోటికి ఓ ప్రియుడా
|| స్నేహి ||
English   Siluva Viluva Velavadu
Chorus
Siluva Viluva Veluvaduchundagaa Nirlakshyamelano Sodaraa
Snehitudaa Kadaliraa O Priyudaa Jaagelaraa...
1)
Paapaandhakaaramulo Untivaa - Padi Kottimittaaduchuntivaa
Paapaaniki Jeetan - Nityaagni Gundame O Priyudaa
|| Snehi ||
2)
Nee Rakshana Korake Kreestesugaa - Dharanundi Dhanyuni Cheyunu
Mintinundi Choosi - Manti Dehan Daalchenu O Priyudaa
|| Snehi ||
3)
Mana Paapanbulakorakegaa - Siluvanu Sahiyinchenugaa
Kottabadenu Neekai Mottabadenu Neekai O Priyudaa
|| Snehi ||
4)
Ummivetalaku Chenpadebbalaku - Mukhamemiyu Trippaledugaa
Mundla Makutamu Talaku - Chedu Chiraka Notiki O Priyudaa
|| Snehi ||
Present