తెలుగు క్షణభంగురమైనది
పల్లవిక్షణభంగురమైనది మానవ జీవితం - గతియించును ఒక్క ఘడియలో
గ్రహియించవా? ఓ మానవుడా - రేపేమి జరుగునో నీకు తెలియదు
1)నీ ఘోరపాపము నిన్ను వెంబడించగా - దాని ఫలితము నిత్య మరణమే గదా
దాని అంతము నిత్య నరకమే గదా - ఆరని నరకాగ్నియే గదా
|| క్షణ ||
2)నీ ధనధాన్యాదులు నీ బంధుబలగములు - సకలైశ్వర్యములు నీకెన్ని వున్నను
ఆవిరి వలెను అవి మాయ మౌనుగా - సమస్తము వ్యర్థమేగదా
|| క్షణ ||
3)నీ జీవమేపాటిదో తెలుసుకో - దుష్టక్రియలు విడిచి నీ మనస్సు మార్చుకో
జీవాధిపతి యేసే నిన్ను రక్షించును నమ్మి రక్షణ పొందుమా గొప్ప రక్షణ పొందుమా
|| క్షణ ||
English Kshanabhanguramainadi
ChorusKshanabhanguramainadi Maanava Jeevitan - Gatiyinchunu Okka Ghadiyalo
Grahiyinchavaa? O Maanavudaa - Repemi Jaruguno Neeku Teliyadu
1)Nee Ghorapaapamu Ninnu Venbadinchagaa - Daani Phalitamu Nitya Maraname Gadaa
Daani Antamu Nitya Narakame Gadaa - Aarani Narakaagniye Gadaa
|| Kshana ||
2)Nee Dhanadhaanyaadulu Nee Bandhubalagamulu - Sakalaisvaryamulu Neekenni Vunnanu
Aaviri Valenu Avi Maaya Maunugaa - Samastamu Vyarthamegadaa
|| Kshana ||
3)Nee Jeevamepaatido Telusuko - Dushtakriyalu Vidichi Nee Manassu Maarchuko
Jeevaadhipati Yese Ninnu Rakshinchunu Nammi Rakshana Pondumaa Goppa Rakshana Pondumaa
|| Kshana ||