తెలుగు పువ్వులాంటిది జేవితం
పల్లవిపువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది
ఏదినమందైన ఏ క్షణమైనా రాలిపోతుంది
నేస్తమా ఆ... ఆ... వాడిపోతుంది నేస్తమా... ఆ...
1)పాలరాతిపైన నీవు నడిచిన గానీ - పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ
అందలం పైన కూర్చున్న గానీ - అందనంత స్థితిలో నీవున్న గానీ
కన్నుమూయడం ఖాయం - నిన్ను మోయడం ఖాయం
కళ్ళు తెరుచుకో నేస్తమా... కలుసుకో యేసుని మిత్రమా... ఆ...
|| పువ్వు ||
2)ధనమున్నదని నీవు బ్రతికిన గానీ - డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ
ధనము నిన్ను బ్రతికించదు తెలుసా - డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాక ముందే - అది నిన్ను చేరక ముందే
పాపాలు విడువు నేస్తమా - ప్రభువును చేరు మిత్రమా... ఆ...
|| పువ్వు ||
3)ఇలలో నీవు నేను స్థిరము కాదుగా - ధరలో మనకేది స్థిరము లేదుగా
ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా - ఏదియు నీతో రాలేదని తెలుసా
వాడిపోయి రాలక ముందే - ఎత్తి పారవేయక ముందే _
పాపాలు విడువు నేస్తమా - ప్రభువును చేరు మిత్రమా... ఆ...
|| పువ్వు ||
English Puvvulaantidi Jevitam
ChorusPuvvulaantidi Jeevitan Raalipotundi
Gaddilaantidi Jeevitan Vaadipotundi
edinamandaina e Kshanamainaa Raalipotundi
Nestamaa Aa... Aa... Vaadipotundi Nestamaa... Aa...
1)Paalaraatipaina Neevu Nadichina Gaanee - Pattu Vastraale Neevu Todigina Gaanee
1andalan Paina Koorchunna Gaanee - Andananta Sthitilo Neevunna Gaanee
Kannumooyadan Khaayan - Ninnu Moyadan Khaayam
Kallu Teruchuko Nestamaa... Kalusuko Yesuni Mitramaa... Aa...
|| Puvvu ||
2)Dhanamunnadani Neevu Bratikina Gaanee - Dabbuto Kaalaanni Gadipina Gaanee
Dhanamu Ninnu Bratikinchadu Telusaa - Dabbu Ninnu Rakshinchadu Telusaa
Maranamu Raaka Munde - Adi Ninnu Cheraka Munde
Paapaalu Viduvu Nestamaa - Prabhuvunu Cheru Mitramaa... Aa...
|| Puvvu ||
3)Ilalo Neevu Nenu Sthiramu Kaadugaa - Dharalo Manakedi Sthiramu Ledugaa
Enta Sanpaadinchina Vyarthamu Telusaa - ediyu Neeto Raaledani Telusaa
Vaadipoyi Raalaka Munde - Etti Paaraveyaka Munde _
Paapaalu Viduvu Nestamaa - Prabhuvunu Cheru Mitramaa... Aa...
|| Puvvu ||