తెలుగు యేసునాధుని చెంత
పల్లవియేసునాధుని చెంతచేరుము
నీ దురిత వింత పాపమంత పోవును
యేసునాధుని చేరి వేడుము
నీదు హృదయమంత యేసు శాంతి నిండును
యేసే మార్గం సత్యం జీవం
రావా సోదరా సోదరీ - జాలమేల రా
1)సిలువమ్రానిపై - యేసు వ్రేలాడెన్
సకల లోక పాపమంత - పరిహరించెను
సిలువ నీడలో యేసు తోడుగా (2)
అవధి లేని ఆ ప్రేమ నిన్ను పిలువగా
|| రావా ||
2)యేసు ప్రేమలో - సేదదీరుము (2)
అలసినట్టి నీదుమది విశ్రాంతి నొందును (2)
యేసు ప్రేమలో - నిలిచి యుండుము
ఆ ప్రేమ నీలో ప్రభావించగా
|| రావా ||
3)యేసు వెలుగును - వెంబడించుము
యేసు మాటలో చీకటసలే యుండదు
యేసు వెలుగులో - నడిచి వెళ్ళుము!
ఆ వెలుగు నీలో ప్రకాశించగా
|| రావా ||
4)పరమ సంతసం - నిత్యజీవమే
హృదయ భారమంత పోయి హాయి నిండును (2)
యేసు బాసలో - సంతసించుము
డెందమానందమే పొంగిపొరలగా
|| రావా ||
English Yesunaadhuni Chenta
ChorusYesunaadhuni Chentacherumu
Nee Durita Vinta Paapamanta Povunu
Yesunaadhuni Cheri Vedumu
Needu Hrudayamanta Yesu Saanti Nindunu
Yese Maargan Satyan Jeevam
Raavaa Sodaraa Sodaree - Jaalamela Raa
1)Siluvamraanipai - Yesu Vrelaaden
Sakala Loka Paapamanta - Pariharinchenu
Siluva Needalo Yesu Todugaa (2)
Avadhi Leni Aa Prema Ninnu Piluvagaa
|| Raavaa ||
2)Yesu Premalo - Sedadeerumu (2)
Alasinatti Needumadi Visraanti Nondunu (2)
Yesu Premalo - Nilichi Yundumu
Aa Prema Neelo Prabhaavinchagaa
|| Raavaa ||
3)Yesu Velugunu - Venbadinchumu
Yesu Maatalo Cheekatasale Yundadu
Yesu Velugulo - Nadichi Vellumu!
Aa Velugu Neelo Prakaasinchagaa
|| Raavaa ||
4)Parama Santasan - Nityajeevame
Hrudaya Bhaaramanta Poyi Haayi Nindunu (2)
Yesu Baasalo - Santasinchumu
Dendamaanandame Pongiporalagaa
|| Raavaa ||