తెలుగు ఒకే ఒక మార్గం
పల్లవిఒకే ఒక మార్గం - ఒకే ఆధారము
ఒకే పరిహారము - లేదు వేరే మార్గం
క్రీస్తేసే మార్గం - విడువుము నీ మార్గం
1)లోకం మాయరా - పాపం వీడరా
నీ హృదయమెంతో - బలహీనమంత
పెడదారి చూపురా పరికించి చూడుమా
|| ఒకే ||
2)రక్తం చిందెరా - సిలువలో చూడరా
నీ పాపములకు ప్రభుయేసు రక్తం -
పరిహారమాయెరా - క్షమభిక్ష వేడరా
|| ఒకే ||
3)మరణం గెలిచెరా - మార్గం జూపెరా
మహిలోని మనిషి - మహిమాత్మ నొంద
యెదలోనే నిలుచురా - మదినంత నింపురా
|| ఒకే ||
4)సమయంలేదురా - సత్యమే సోదరా
రారాజు త్వరలో - రాబోవుచుండె
రక్షణను కోరుమా - రయముగను చేరుమా
|| ఒకే ||
English Oke Oka Maargam
ChorusOke Oka Maargan - Oke Aadhaaramu
Oke Parihaaramu - Ledu Vere Maargam
Kreestese Maargan - Viduvumu Nee Maargam
1)Lokan Maayaraa - Paapan Veedaraa
Nee Hrudayamento - Balaheenamanta
Pedadaari Choopuraa Parikinchi Choodumaa
|| Oke ||
2)Raktan Chinderaa - Siluvalo Choodaraa
Nee Paapamulaku Prabhuyesu Raktan -
Parihaaramaayeraa - Kshamabhiksha Vedaraa
|| Oke ||
3)Maranan Gelicheraa - Maargan Jooperaa
Mahiloni Manishi - Mahimaatma Nonda
Yedalone Niluchuraa - Madinanta Ninpuraa
|| Oke ||
4)Samayanleduraa - Satyame Sodaraa
Raaraaju Tvaralo - Raabovuchunde
Rakshananu Korumaa - Rayamuganu Cherumaa
|| Oke ||