Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 980

మారు మనస్సు పొంది

Maaru Manassu Pondi

Open in Word & Worship App
తెలుగు   మారు మనస్సు పొంది
పల్లవి
మారుమనస్సు పొంది మహిలో బ్రతుకును సార్ధకంబు చేయవా -
యెంతకాలము పాపమును ప్రేమించి దూరముగానెవుండి యేసుని
గాయముల చెలరేపుచుందువు-కఠిన హృదయా
1)
సాతాను చేతిలోచేయి కలిపినీవు పాపరాశిని పెంచగా అదిగో లోక
పాపములు మోసుకపోయిన దైవగొఱ్ఱెపిల్ల పాపరుణము తీర్చెను
తడవుచేయక ప్రభుని చేరి
|| మారు ||
2)
నక్కలకు నుండె బొరియలు ధరలోన పక్షులకు గూళ్ళుండెన్‌
రక్తముచే నిన్నుగొన్న రక్షకుని తలవాల్చ స్థలములేకపోయెనే నీ
హృదయ మందు పరికింప
|| మారు ||
3)
లోకమును నమ్మెదవా నరకము తప్పదు అచట అగ్ని యేడ్పుండున్‌ -
మార్గ సత్యజీవమైన ప్రభుని చేరి క్షమించుమనిన, నిత్యజీవంబును
యిచ్చి అక్షయలోకమున జేర్చున్‌
|| మారు ||
English   Maaru Manassu Pondi
Chorus
Maarumanassu Pondi Mahilo Bratukunu Saardhakanbu Cheyavaa -
Yentakaalamu Paapamunu Preminchi Dooramugaanevundi Yesuni
Gaayamula Chelarepuchunduvu-Kathina Hrudayaa
1)
Saataanu Chetilocheyi Kalipineevu Paaparaasini Penchagaa Adigo Loka
Paapamulu Mosukapoyina Daivagorrepilla Paaparunamu Teerchenu
Tadavucheyaka Prabhuni Cheri
|| Maaru ||
2)
Nakkalaku Nunde Boriyalu Dharalona Pakshulaku Goollunden
Raktamuche Ninnugonna Rakshakuni Talavaalcha Sthalamulekapoyene Nee
Hrudaya Mandu Parikinpa
|| Maaru ||
3)
Lokamunu Nammedavaa Narakamu Tappadu Achata Agni Yedpundun -
Maarga Satyajeevamaina Prabhuni Cheri Kshaminchumanina, Nityajeevanbunu
Yichchi Akshayalokamuna Jerchun
|| Maaru ||
Present