Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 979

ప్రభుయేసు పిలిచెగ

Prabhuyesu Pilichega

Open in Word & Worship App
తెలుగు   ప్రభుయేసు పిలిచెగ
పల్లవి
ప్రభుయేసు పిలిచెగ పయనింతు వెటకో
అనుకూల సమయంబు నేడేగదా నీకు.
1)
పాపపు యూబిలో ప్రయాస పడితివా
ప్రభుయేసు నిన్ను బండపై నిలుపున్‌
|| ప్రభు ||
2)
లోకాశలకు లొంగిపోతివా
కృంగిననిన్ను నింగికెత్తును
|| ప్రభు ||
3)
పావనుడేసు పతితుడనబడె
పాపివినిన్ను పావనుచేయన్‌
|| ప్రభు ||
4)
నీపాప దోషము - యేసేమోసెను.
నమ్ముమీ సత్యము. నెమ్మది దొరుకున్‌.
|| ప్రభు ||
5)
వాయిదావేతువా వలదు నాకందువా
రాదేమోరేపెన్నడు - పోబోకు నరకాగ్నికి
|| ప్రభు ||
English   Prabhuyesu Pilichega
Chorus
Prabhuyesu Pilichega Payanintu Vetako
Anukoola Samayanbu Nedegadaa Neeku.
1)
Paapapu Yoobilo Prayaasa Paditivaa
Prabhuyesu Ninnu Bandapai Nilupun
|| Prabhu ||
2)
Lokaasalaku Longipotivaa
Krnginaninnu Ningikettunu
|| Prabhu ||
3)
Paavanudesu Patitudanabade
Paapivininnu Paavanucheyan
|| Prabhu ||
4)
Neepaapa Doshamu - Yesemosenu.
Nammumee Satyamu. Nemmadi Dorukun.
|| Prabhu ||
5)
Vaayidaavetuvaa Valadu Naakanduvaa
Raademorepennadu - Poboku Narakaagniki
|| Prabhu ||
Present