Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 978

పాపి ప్రభు చెంతకు రా

Paapi Prabhu Chentaku Raa

Open in Word & Worship App
తెలుగు   పాపి ప్రభు చెంతకు రా
పల్లవి
పాపీ ప్రభుచెంతకు రా జాగేలరా నీకు తడవేలరా
1)
పాపపు లోకాన్ని ప్రేమించెను ప్రభు - మానవరూపమునే దాల్చెను
మహిమా స్వరూపి నీకోసమే - ప్రాణమునే దానముచేసెనే
|| పాపీ ||
2)
కల్వరి సిలువలో వ్రేలాడేను ప్రభు - కరుణనుజూపి మరణించెను
సిలువలో రక్తము చిందించెను - మృతినిగెల్చెను నీ కోసమే
|| పాపీ ||
3)
పాపివిగానే నీవుందువా - పాపలోకాన్ని ప్రేమింతువా
పాపపు జీతము మరణంబేగా - రక్షణనిచ్చును నీకిలలో ప్రభు
|| పాపీ ||
4)
ఎందాకా నీవు యోచింతువు - ఎందాకా ప్రభునేడ్పింతువు
చాచియున్నాడు ప్రభుహస్తము - వెలుపటనే నీ వేడ్పింతువా
|| పాపీ ||
English   Paapi Prabhu Chentaku Raa
Chorus
Paapee Prabhuchentaku Raa Jaagelaraa Neeku Tadavelaraa
1)
Paapapu Lokaanni Preminchenu Prabhu - Maanavaroopamune Daalchenu
Mahimaa Svaroopi Neekosame - Praanamune Daanamuchesene
|| Paapee ||
2)
Kalvari Siluvalo Vrelaadenu Prabhu - Karunanujoopi Maraninchenu
Siluvalo Raktamu Chindinchenu - Mrtinigelchenu Nee Kosame
|| Paapee ||
3)
Paapivigaane Neevunduvaa - Paapalokaanni Premintuvaa
Paapapu Jeetamu Marananbegaa - Rakshananichchunu Neekilalo Prabhu
|| Paapee ||
4)
Endaakaa Neevu Yochintuvu - Endaakaa Prabhunedpintuvu
Chaachiyunnaadu Prabhuhastamu - Velupatane Nee Vedpintuvaa
|| Paapee ||
Present