Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 973 Old No: 846

ఎంత చెప్పిన వాక్యము

Enta Cheppina Vakyamu

Open in Word & Worship App
తెలుగు   ఎంత చెప్పిన వాక్యము
పల్లవి
ఎంత చెప్పిన వాక్యమినక పోతివి
సాగిపోదువా చింతతోనే సమాధికి (2)
వాదమాడి పంతమాడి - అంతలోనే యాత్ర ముగిసి పోదువా (2)
1)
ధనము ధాన్యము కూడ బెట్టి - మేడ మిద్దెలు కట్టిపెట్టి (2)
అంత విడిచి వంటిగానే పోదువా (2)
ఈ పూట మెతుకులు కూటివాడనను - మాట నీవు మరచిపోతివా(2)
|| ఎంత ||
2)
కొండలాంటి అండ బలము - చూచి ఎంతో అదిరిపడితివా (2)
కండ బలము కరిగిపోయే - నీ అండ ఏది మంటి పాలైపోతి వన్న
ఇంటి నొదిలి ఒంటిగానే (2)
|| ఎంత ||
3)
రత్న సింహాసనములెక్కి - రాజ్యమేలిన రాజులు ఎందరో (2)
వదలి పెట్టిరి రమ్యమైన ఆ రాజ్యములను
యేసులేని నీ ప్రయాస ఎంత కలిగిన వ్యర్థమేరా (2)
|| ఎంత ||
4)
లోక స్నేహ వాంచలందు - లొంగిపోతివా పాపములకై (2)
వధకు పోతివా పశువులుగా వధ స్థానమునకు
నిన్ను చూచి ఆదరించే బంధువులేరి స్నేహితులుయేరి (2)
|| ఎంత ||
5)
బగ్గు బగ్గున మండుచున్న - ఎన్నడు ఆరని అగ్నిలోన (2)
కుమిలి కుములుచు ఏడ్చుచూ ఓదార్పు కొరకు
లేరు లేరు ఓదార్చువారు నీకెవరు లేరు (2)
|| ఎంత ||
6)
సిలువలోన మరణమొందిన - యేసుడే మన బందువన్న (2)
రక్తదానము చేసెను నీ ముక్తి కొరకు
నమ్మి రక్షణ పొందు మన్న యేసుడే మన దేవుడన్న (2)
|| ఎంత ||
English   Enta Cheppina Vakyamu
Chorus
Enta Cheppina Vaakyaminaka Potivi
Saagipoduvaa Chintatone Samaadhiki (2)
Vaadamaadi Pantamaadi - Antalone Yaatra Mugisi Poduvaa (2)
1)
Dhanamu Dhaanyamu Kooda Betti - Meda Middelu Kattipetti (2)
Anta Vidichi Vantigaane Poduvaa (2)
Ee Poota Metukulu Kootivaadananu - Maata Neevu Marachipotivaa(2)
|| Enta ||
2)
Kondalaanti Anda Balamu - Choochi Ento Adiripaditivaa (2)
Kanda Balamu Karigipoye - Nee Anda edi Manti Paalaipoti Vanna
Inti Nodili Ontigaane (2)
|| Enta ||
3)
Ratna Sinhaasanamulekki - Raajyamelina Raajulu Endaro (2)
Vadali Pettiri Ramyamaina Aa Raajyamulanu
Yesuleni Nee Prayaasa Enta Kaligina Vyarthameraa (2)
|| Enta ||
4)
Loka Sneha Vaanchalandu - Longipotivaa Paapamulakai (2)
Vadhaku Potivaa Pasuvulugaa Vadha Sthaanamunaku
Ninnu Choochi Aadarinche Bandhuvuleri Snehituluyeri (2)
|| Enta ||
5)
Baggu Bagguna Manduchunna - Ennadu Aarani Agnilona (2)
Kumili Kumuluchu edchuchoo Odaarpu Koraku
Leru Leru Odaarchuvaaru Neekevaru Leru (2)
|| Enta ||
6)
Siluvalona Maranamondina - Yesude Mana Banduvanna (2)
Raktadaanamu Chesenu Nee Mukti Koraku
Nammi Rakshana Pondu Manna Yesude Mana Devudanna (2)
|| Enta ||
Present