Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 972 Old No: 827

సృష్టికర్తను విడిచావు

Srushtikartanu Vidichaaavu

Open in Word & Worship App
తెలుగు   సృష్టికర్తను విడిచావు
పల్లవి
సృష్టికర్తను విడిచావు నీవు - సృష్టమును పూజిస్తున్నావు
న్యాయమా ఇది న్యాయమా... సృష్టమును పూజించుట న్యాయమా...
1)
శూన్యములో నుండ సృష్టిని చేసి - జలరాశి నుండి భూమిని విడదీసి
నివాస యోగ్యముగా మనకు యిచ్చిన
సృష్టికర్త క్రీస్తేసుని మరచిపోతివి
|| న్యా ||
2)
నీ తల్లి గర్భమందు నీవు పడినప్పుడు - నీకు రూపు ఏర్పరచి జీవమిచ్చిన
కన్న తండ్రి యేసయ్యను మరచి నీవు
సృష్టిలోని వాటిని పూజించెదవా
|| న్యా ||
3)
నిన్ను రాయంటే ఓర్చెదవా - నిన్ను చెట్టంటే సహించెదవా
ఓర్చలేని నీవు దేవుని పోలికను
చతుష్పాద జంతువులతో పోల్చుదగునా
|| న్యా ||
4)
సృష్టిలోని వన్నియు కర్తను స్తుతియించగా
సృష్టిలోని వాటిని నీవు పూజింతువా
సృష్టిలోని వన్నియు దేవుళ్ళయితే - సృష్టిని చేసినవాడు ఏమవుతాడు
తెలుసుకో సత్యమును పూజించు నిజ దేవుని
|| న్యా ||
English   Srushtikartanu Vidichaaavu
Chorus
Srushtikartanu Vidichaavu Neevu - Srushtamunu Poojistunnaavu
Nyaayamaa Idi Nyaayamaa... Srushtamunu Poojinchuta Nyaayamaa...
1)
Soonyamulo Nunda Srushtini Chesi - Jalaraasi Nundi Bhoomini Vidadeesi
Nivaasa Yogyamugaa Manaku Yichchina
Srushtikarta Kreestesuni Marachipotivi
|| Nyaa ||
2)
Nee Talli Garbhamandu Neevu Padinappudu - Neeku Roopu erparachi Jeevamichchina
Kanna Tandri Yesayyanu Marachi Neevu
Srushtiloni Vaatini Poojinchedavaa
|| Nyaa ||
3)
Ninnu Raayante Orchedavaa - Ninnu Chettante Sahinchedavaa
Orchaleni Neevu Devuni Polikanu
Chatushpaada Jantuvulato Polchudagunaa
|| Nyaa ||
4)
Srushtiloni Vanniyu Kartanu Sthuthiyinchagaa
Srushtiloni Vaatini Neevu Poojintuvaa
Srushtiloni Vanniyu Devullayite - Srushtini Chesinavaadu emavutaadu
Telusuko Satyamunu Poojinchu Nija Devuni
|| Nyaa ||
Present