తెలుగు రక్షణనే ఒడ తలుపు
పల్లవిరక్షణనే ఓడ తలుపు తెరువబడింది నాటికంటే నేడు మరి చేరువలోవున్నది
ఆలస్యం చేయకుండ కేవు తీసుకో - అవకాశం వుండగానే రేవు చేరుకో
1)నూటిరువది వత్సరాలు నోవహు సువార్తను
లెక్క చేయలేదు మరి ఎక్కిరించారు ప్రజలు
వర్ష మెక్కువయింది ఓడ తేలిపోయింది
తట్టి తడిమి చూచిన తలుపు మూయబడింది
|| రక్షణ ||
2)చిక్కుడు కాయల కూరతో - ఒక్కపూట బుక్తికై జేష్టత్వం
అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు - ఒక్క దీవెనైన నాకు దక్కలేదు
తండ్రియని సమీపించి ఏడ్చినా - శాపమే మిగిలింది
|| రక్షణ ||
3)మీలో ఒకడు నను అప్పగించునని - చెప్పగానే ప్రభుని మాట ఒప్పుకోలేదు
యూదా తప్పుకుని తరలిపోయి తల్లక్రిందులుగా పడి
నట్టి నడుమ బ్రద్దలై నశియించి నాడు చూడు
|| రక్షణ ||
English Rakshanane Oda Thalupu
ChorusRakshanane Oda Talupu Teruvabadindi Naatikante Nedu Mari Cheruvalovunnadi
Aalasyan Cheyakunda Kevu Teesuko - Avakaasan Vundagaane Revu Cheruko
1)Nootiruvadi Vatsaraalu Novahu Suvaartanu
Lekka Cheyaledu Mari Ekkirinchaaru Prajalu
Varsha Mekkuvayindi Oda Telipoyindi
Tatti Tadimi Choochina Talupu Mooyabadindi
|| Rakshana ||
2)Chikkudu Kaayala Koorato - Okkapoota Buktikai Jeshtatvam
Ammukunna Bhrashtudaina esaavu - Okka Deevenaina Naaku Dakkaledu
Tandriyani Sameepinchi edchinaa - Saapame Migilindi
|| Rakshana ||
3)Meelo Okadu Nanu Appaginchunani - Cheppagaane Prabhuni Maata Oppukoledu
Yoodaa Tappukuni Taralipoyi Tallakrindulugaa Padi
Natti Naduma Braddalai Nasiyinchi Naadu Choodu
|| Rakshana ||