తెలుగు యేసయ్య మన దేవుడు
పల్లవియేసయ్య మన దేవుడు - లోకాన నిజదేవుడు
భేదాలే మానేయాలి - వాదాలే వదిలేయాలి
1)మనమంత చేసిన పాపం కోసము - తన సొంత ప్రాణాన్నే అర్పించాడు
మృత్యుంజయుడై తిరిగి లేచాడు - మరణించిన వారినెల్ల మరల లేపాడు
|| యేస ||
2)యేసయ్య అందరికి ఉపకారి - ఈ లోకమంత ఏకమై పూజించాలి
రెండవసారి రానైయున్నాడు - సిద్ధంగా ఉండమని సెలవిచ్చాడు
|| యేస ||
3)ఎంత కాలము యేసువైపు చూడకుంటావు
ఇంకెన్నాళ్ళు లోకములో ఆడుకుంటావు
మోక్ష రాజ్యం చేరుకుంటావా? నిత్య నరకము అనుభవిస్తావా?
|| యేస ||
English Yesayya Mana Devudu
ChorusYesayya Mana Devudu - Lokaana Nijadevudu
Bhedaale Maaneyaali - Vaadaale Vadileyaali
1)Manamanta Chesina Paapan Kosamu - Tana Sonta Praanaanne Arpinchaadu
Mrtyunjayudai Tirigi Lechaadu - Maraninchina Vaarinella Marala Lepaadu
|| Yesa ||
2)Yesayya Andariki Upakaari - Ee Lokamanta ekamai Poojinchaali
Rendavasaari Raanaiyunnaadu - Sidhangaa Undamani Selavichchaadu
|| Yesa ||
3)Enta Kaalamu Yesuvaipu Choodakuntaavu
Inkennaallu Lokamulo Aadukuntaavu
Moksha Raajyan Cherukuntaavaa? Nitya Narakamu Anubhavistaavaa?
|| Yesa ||