Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 969 Old No: 820

ఓ మానవా ఒక్కసారి

O Maanavaa Okkasaari

Open in Word & Worship App
తెలుగు   ఓ మానవా ఒక్కసారి
పల్లవి
ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం
రేపు ఏమి సంభవించునో నీకు తెలియదురా వెర్రిమానవా
1)
ఎండిపోయె గడ్డివట రాలిపోయె పువ్వువంట
చేదనుండి జారే బిందువంట - సాగిపోయే
నీడవంట - త్రాసుమీది దూళివంట
పగిలే మట్టికుండవంట
|| ఓ ||
2)
నీ జీవితం కొంతసేపు కనబడును
అంతలోనే-మాయమైపోవు ఆవిరంట
ఎగిరిపోయే దుమ్ము వంట- నీకున్న
అందమంత వాడిపోయే పువ్వువంట
|| ఓ ||
3)
నీలో ఉన్న ఆత్మయట దేవుడు పెట్టిన దీపమంట
ఆ దీపము ఆరిపోయిన మరల మండదు
ఎన్నడైన దీపముండగానే యిల్లు చక్కబెట్టుకోయన్న
|| ఓ ||
4)
హృదయమంత మోసమంట ఘోరమైన వ్యాధియంట
దానినెవ్వరు ఎరుగరంట యేసు ఒక్కడే ఎరుగునంట
యేసు నొద్ద కొచ్చి దాన్ని శుద్ధి చేసుకోయన్న
|| ఓ ||
English   O Maanavaa Okkasaari
Chorus
O Maanavaa Okkasaari Aalochinchuko Nee Jeevitam
Repu emi Sanbhavinchuno Neeku Teliyaduraa Verrimaanavaa
1)
Endipoye Gaddivata Raalipoye Puvvuvanta
Chedanundi Jaare Binduvanta - Saagipoye
Needavanta - Traasumeedi Doolivanta
Pagile Mattikundavanta
|| O ||
2)
Nee Jeevitan Kontasepu Kanabadunu
Antalone-Maayamaipovu Aaviranta
Egiripoye Dummu Vanta- Neekunna
Andamanta Vaadipoye Puvvuvanta
|| O ||
3)
Neelo Unna Aatmayata Devudu Pettina Deepamanta
Aa Deepamu Aaripoyina Marala Mandadu
Ennadaina Deepamundagaane Yillu Chakkabettukoyanna
|| O ||
4)
Hrudayamanta Mosamanta Ghoramaina Vyaadhiyanta
Daaninevvaru Erugaranta Yesu Okkade Erugunanta
Yesu Nodda Kochchi Daanni Suddhi Chesukoyanna
|| O ||
Present