తెలుగు యేసు అందరికి ప్రభువు
పల్లవియేసు అందరికి ప్రభువు - యేసే లోక రక్షకుడు
లోకము ఆకాశము మారిన - నిత్యముండును క్రీస్తే
1)అల్ఫ ఓమేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
అన్ని కాలంబులలో ఉన్నవాడు - కన్న తండ్రి మనకు ఆ ప్రభువే
|| యేసు ||
2)దేవుడు మనలను ప్రేమించే - ఈ లోకమునకు తానేతెంచే
పాపాత్ములమైన మన కొరకు - ఆ సిలువలో ప్రభువు మరణించే
|| యేసు ||
3)పాపులు ప్రభుని వేడిన - కలుషాత్ములు ప్రభు క్షమ కోరినా
క్షమియించును ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్ష నుండి
|| యేసు ||
4)రమ్ము ఓ సోదరా నేడే - యిమ్ము నీ హృదయమీనాడే
నీ కొరకు యేసు పిలచుచుండే
నీ హృదయపు వాకిట నిలచియుండే
|| యేసు ||
English Yesu Andariki Prabhuvu
ChorusYesu Andariki Prabhuvu - Yese Loka Rakshakudu
Lokamu Aakaasamu Maarina - Nityamundunu Kreeste
1)Alpha Omegayu Yese - Aadyantamulu Aa Kreeste
Anni Kaalanbulalo Unnavaadu - Kanna Tandri Manaku Aa Prabhuve
|| Yesu ||
2)Devudu Manalanu Preminche - Ee Lokamunaku Taanetenche
Paapaatmulamaina Mana Koraku - Aa Siluvalo Prabhuvu Maraninche
|| Yesu ||
3)Paapulu Prabhuni Vedina - Kalushaatmulu Prabhu Kshama Korinaa
Kshamiyinchunu Prabhuvu Takshaname - Vidipinchunu Paapa Siksha Nundi
|| Yesu ||
4)Rammu O Sodaraa Nede - Yimmu Nee Hrudayameenaade
Nee Koraku Yesu Pilachuchunde
Nee Hrudayapu Vaakita Nilachiyunde
|| Yesu ||