తెలుగు కొంతసేపు కనబడి అంతలోనే
పల్లవికొంతసేపు కనబడి అంతలోనే మాయమయే
ఆవిరి వంటిదిరా నీ జీవితం - లోకాన కాదేది శాశ్వితం
యేసే నిజ దేవుడు నిత్యజీవ మిస్తాడు
మరణమైన జీవమైన నిన్ను విడువడు
1)ఎదురౌతారెందరో నీ పయనంలో - నిలిచేది ఎందరు నీ అక్కరలో ?
వచ్చేదెవరు నీతో మరణము వరకు
ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు
|| యేసే ||
2)చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించిన శాంతివున్నదా
ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితె ?
సంపాదన ఎవరిదగును యోచించితివా
|| యేసే ||
3)నీ శాపము తాను మోసి పాపము తీసి - రక్షణ భాగ్యము నీకై సిద్దము చేసి
విశ్రాంతి నియ్యను నిన్ను పిలువగా ?
నిర్లక్ష్యము చేసి తప్పించుకొందువా
|| యేసే ||
English Kontasepu Kanabadi Antalone
ChorusKontasepu Kanabadi Antalone Maayamaye
Aaviri Vantidiraa Nee Jeevitan - Lokaana Kaadedi Saasvitam
Yese Nija Devudu Nityajeeva Mistaadu
Maranamaina Jeevamaina Ninnu Viduvadu
1)Edurautaarendaro Nee Payananlo - Nilichedi Endaru Nee Akkaralo ?
Vachchedevaru Neeto Maranamu Varaku
Ichchedevaru Aapai Nitya Jeevamu Neeku
|| Yese ||
2)Chematodchi Sukhamu Vidichi Kashtamulorchi - Aastulu Sanpaadinchina Saantivunnadaa
Ee Raatri Devudu Nee Praanamadigite ?
Sanpaadana Evaridagunu Yochinchitivaa
|| Yese ||
3)Nee Saapamu Taanu Mosi Paapamu Teesi - Rakshana Bhaagyamu Neekai Siddamu Chesi
Visraanti Niyyanu Ninnu Piluvagaa ?
Nirlakshyamu Chesi Tappinchukonduvaa
|| Yese ||