Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 966 Old No: 816

మార్గము సత్యము

Maargamu Satyamu

Open in Word & Worship App
తెలుగు   మార్గము సత్యము
పల్లవి
మార్గము సత్యము జీవమును నేనేనన్న ప్రభువునకు
ఇచ్చెదవా? మనసిచ్చెదవా? నీ విచ్చిన దొరుకును రక్షణ
1)
రేపు రేపు రేపని గడిచెను నీలో ఎన్నేండ్లో (2)
రేపే నీకు లేకుంటే మోక్షమో నరకమో తేల్చుకో
|| మార్గ ||
2)
కొంతసేపుకనబడి అంతలో మాయమైపోవు (2)
ఆవిరి వంటిది నీ బ్రతుకు మరుక్షణమేమో తెలియదులే
|| మార్గ ||
3)
అనుకూల సమయమిదే రక్షణ దినము నేడేలే (2)
మారుమనస్సు పొందుము మోక్షపురికి చేరుము
|| మార్గ ||
English   Maargamu Satyamu
Chorus
Maargamu Satyamu Jeevamunu Nenenanna Prabhuvunaku
Ichchedavaa? Manasichchedavaa? Nee Vichchina Dorukunu Rakshana
1)
Repu Repu Repani Gadichenu Neelo Ennendlo (2)
Repe Neeku Lekunte Mokshamo Narakamo Telchuko
|| Maarga ||
2)
Kontasepukanabadi Antalo Maayamaipovu (2)
Aaviri Vantidi Nee Bratuku Marukshanamemo Teliyadule
|| Maarga ||
3)
Anukoola Samayamide Rakshana Dinamu Nedele (2)
Maarumanassu Pondumu Mokshapuriki Cherumu
|| Maarga ||
Present