తెలుగు సత్యం ఇది సత్యం
పల్లవిసత్యం ఇది సత్యం పరిశుద్ధ గ్రంథమే సత్యం
లోకములో ఎన్నో గ్రంథాలు వున్నను పరిశుద్ధ గ్రంథముతో సాటికావులే
1)తప్పులు పట్టాలని చదివారు - బైబిలును కొందరు (2)
తమ తప్పులు తెలుసుకొని..... తమ తప్పులు ఒప్పుకొని (2)
బైబిలే సత్యమని నమ్మారు - అందే రక్షణని ప్రకటించారు
|| సత్య ||
2)పరిశుద్ధ గ్రంథాన్ని చింపారు - కాల్చారు కొందరు (2)
కాలుతూ వుండగా..... హృదయములో మండగా (2)
బైబిలే సత్యమని నమ్మారు - అందే రక్షణని ప్రకటించారు
|| సత్య ||
3)పాపులు దోషులు మారారు కోకొల్లలుగా (2)
నీవు మారినా..... నీకు మేలు కలుగును (2)
తెలుసుకో ఇప్పుడైన సత్యమును - చదువుము నేడైన బైబిలును
|| సత్య ||
4)పరలోకానికి మార్గం చూపె - గ్రంథము బైబిలు (2)
ఎప్పుడైన విన్నావా.... ఎన్నడైన చదివావా (2)
తెలుసుకో ఇప్పుడైనా సత్యమును - చదువుము నేడైన బైబిలును
|| సత్య ||
English Satyam Idi Satyam
ChorusSatyan Idi Satyan Parisudha Granthame Satyam
Lokamulo Enno Granthaalu Vunnanu Parisudha Granthamuto Saatikaavule
1)Tappulu Pattaalani Chadivaaru - Baibilunu Kondaru (2)
Tama Tappulu Telusukoni..... Tama Tappulu Oppukoni (2)
Baibile Satyamani Nammaaru - Ande Rakshanani Prakatinchaaru
|| Satya ||
2)Parisudha Granthaanni Chinpaaru - Kaalchaaru Kondaru (2)
Kaalutoo Vundagaa..... Hrudayamulo Mandagaa (2)
Baibile Satyamani Nammaaru - Ande Rakshanani Prakatinchaaru
|| Satya ||
3)Paapulu Doshulu Maaraaru Kokollalugaa (2)
Neevu Maarinaa..... Neeku Melu Kalugunu (2)
Telusuko Ippudaina Satyamunu - Chaduvumu Nedaina Baibilunu
|| Satya ||
4)Paralokaaniki Maargan Choope - Granthamu Baibilu (2)
Eppudaina Vinnaavaa.... Ennadaina Chadivaavaa (2)
Telusuko Ippudainaa Satyamunu - Chaduvumu Nedaina Baibilunu
|| Satya ||