తెలుగు ఎంతకాలం ఏసుని
పల్లవిఎంత కాలం ఏసుని ఎరుగక వాయిదా వేస్తావు
ఇకనైనా ఆ ప్రభుని నమ్మి రక్షణ పొందవా ?
1)నోవహు చెప్పిన మాటలను నమ్మని నాటి జనులంతా
ఆ నోవహు కట్టిన ఓడలో చేరకనే నశించిరిగా
2)సొదొమ గొమొఱ్ఱా ప్రజలు బహుదుష్టులై జీవించిరి
తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు - కామముతో కాలి పోయిరి
3)నీనెవె పట్టణపు ప్రజలు బహునీచముగా జీవించగా
యోనా ప్రకటన చేయగానే పశ్చాత్తాపము చెందిరిగా
4)కాలము సంపూర్ణమాయోను దైవరాజ్యము సమీపమాయెను
మారు మనసు నొందుము - నమ్మి రక్షణ పొందుము
English Entakaalam Yesuni
ChorusEnta Kaalan esuni Erugaka Vaayidaa Vestaavu
Ikanainaa Aa Prabhuni Nammi Rakshana Pondavaa ?
1)Novahu Cheppina Maatalanu Nammani Naati Janulantaa
Aa Novahu Kattina Odalo Cherakane Nasinchirigaa
2)Sodoma Gomorraa Prajalu Bahudushtulai Jeevinchiri
Tinuchu Traaguchu Konuchu Ammuchu - Kaamamuto Kaali Poyiri
3)Neeneve Pattanapu Prajalu Bahuneechamugaa Jeevinchagaa
Yonaa Prakatana Cheyagaane Paschaattaapamu Chendirigaa
4)Kaalamu Sanpoornamaayonu Daivaraajyamu Sameepamaayenu
Maaru Manasu Nondumu - Nammi Rakshana Pondumu