తెలుగు యెహోవా చేత
పల్లవియెహోవా చేత ఆశ్వీరదింప బడినవాడా
లోపలికి రావా ? బయట నిలువనేల ? ఆ...
1)దేవుని రక్షణా ఓడలోపల రక్షింపబడే నోవహో
దేవుని మాట వినక వెలుపల నున్న ప్రజలు
తినుచూ త్రాగుచూ పాపములో నశియించిరి జల ప్రళయములో
|| యె ||
2)పెండ్లి విందుకు రాజు పిలువగా - సాకులు చెప్పిరి కొందరు
లోపల చేరినవారు విందులో పాల్గొన్నారు
పెండ్లివస్త్రములేని ఒకని - త్రోసిరి వెలుపల చీకటిలో
|| యె ||
3)గవిని వెలుపల సిలువలో యేసు మరణించె మనలను బ్రతికింప
లోపల నిత్యజీవం వెలుపల నిత్యనరకం
యేసుని నమ్మి రక్షణ పొంది - జీవములో చేరగరమ్ము
|| యె ||
English Yehova Chetha
ChorusYehovaa Cheta Aasveeradinpa Badinavaadaa
Lopaliki Raavaa ? Bayata Niluvanela ? Aa...
1)Devuni Rakshanaa Odalopala Rakshinpabade Novaho
Devuni Maata Vinaka Velupala Nunna Prajalu
Tinuchoo Traaguchoo Paapamulo Nasiyinchiri Jala Pralayamulo
|| Ye ||
2)Pendli Vinduku Raaju Piluvagaa - Saakulu Cheppiri Kondaru
Lopala Cherinavaaru Vindulo Paalgonnaaru
Pendlivastramuleni Okani - Trosiri Velupala Cheekatilo
|| Ye ||
3)Gavini Velupala Siluvalo Yesu Maraninche Manalanu Bratikinpa
Lopala Nityajeevan Velupala Nityanarakam
Yesuni Nammi Rakshana Pondi - Jeevamulo Cheragarammu
|| Ye ||