Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 960 Old No: 709

ఓయి మానవా నీవు

Oyi Maanavaa Neevu

Open in Word & Worship App
తెలుగు   ఓయి మానవా నీవు
పల్లవి
ఓయి మానవా నీవు వెనుతిరుగుము చేసిన పాపము
చాలును చాలునిక యేసువైపునకు మళ్ళుము నీవిక
1)
ఎన్నెన్నో పాపాలు చేసి - వేసారి యుంటివి ఆత్మశాంతి లేక
నీవు అలసి యుంటివి - వాటి ఫలితము ఘోర అగ్ని
గుండము యుగయుగములు నీవు ఏడ్చుచుందువు
2)
యేసు నిన్ను రక్షింపధరకు వచ్చెను - నీ దోషముల కొరకు
బలియాయెను - పాపముల నొప్పుకొని యేసుని నమ్మితే
శాపమును బాపి నీకు ముక్తి నొసగును
English   Oyi Maanavaa Neevu
Chorus
Oyi Maanavaa Neevu Venutirugumu Chesina Paapamu
Chaalunu Chaalunika Yesuvaipunaku Mallumu Neevika
1)
Ennenno Paapaalu Chesi - Vesaari Yuntivi Aatmasaanti Leka
Neevu Alasi Yuntivi - Vaati Phalitamu Ghora Agni
Gundamu Yugayugamulu Neevu edchuchunduvu
2)
Yesu Ninnu Rakshinpadharaku Vachchenu - Nee Doshamula Koraku
Baliyaayenu - Paapamula Noppukoni Yesuni Nammite
Saapamunu Baapi Neeku Mukti Nosagunu
Present