Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 96 Old No: 105

యేసు ప్రభూ గద్దెపై నున్న

Yesu Prabhoo Gaddepai Nunna

Open in Word & Worship App
తెలుగు   యేసు ప్రభూ గద్దెపై నున్న
పల్లవి
యేసు ప్రభూ! గద్దెపై నున్న నీకు - మాస్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి పాత్రుండ వీవంచు కీర్తింతుము
పాత్రుండనీవే! పాత్రుండవీవే! పాత్రుండనీవే! మా ప్రభునీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి పాత్రుండ నీవంచు కీర్తింతుము
1)
దేవుడవౌ నీవు నరరూపమెత్తి దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి సర్పము తల నణగ ద్రొక్కితి
|| యేసు ||
2)
నీ సృష్టియే సిల్వ యొద్దకు నిన్ను నడ్పి సిల్వన్‌ మేకులతో
గొట్టిరి - దైవ మానవులచే వీడబడి శాపనష్ట మనుభవించితి
|| యేసు ||
3)
మహిమతో మరణము గెల్చి గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా నిన్ను స్తుతింపక నెట్టులుందున్‌
|| యేసు ||
English   Yesu Prabhoo Gaddepai Nunna
Chorus
Yesu Prabhoo! Gaddepai Nunna Neeku - Maastutulanu Chellinchedamu
Nee Sannidhiyandu Ninnaaraadhinchi Paatrunda Veevanchu Keertintumu
Paatrundaneeve! Paatrundaveeve! Paatrundaneeve! Maa Prabhuneeve
Nee Sannidhiyandu Ninnaaraadhinchi Paatrunda Neevanchu Keertintumu
1)
Devudavau Neevu Nararoopametti Dootalakanna Tagginpabadi
Stree Santaanamau Neevu Maraninchi Sarpamu Tala Nanaga Drokkiti
|| Yesu ||
2)
Nee Srushtiye Silva Yoddaku Ninnu Nadpi Silvan Mekulato
Gottiri - Daiva Maanavulache Veedabadi Saapanashta Manubhavinchiti
|| Yesu ||
3)
Mahimato Maranamu Gelchi Goppa Vijayamu Ponditivi
Chaavu Samaadhulapai Vijayundaa Ninnu Sthuthinpaka Nettulundun
|| Yesu ||
Present