తెలుగు రారాజ వస్తున్నాడీ
పల్లవిరారాజు వస్తున్నాడో - జనులారా రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమెరారే - ప్రియులారా ప్రభుని చేరగరారే
వస్తానన్న యేసు రాకమానునా - తెస్తానన్న బహుమానం తేక మానునా
1)పాపానికి జీతం - రెండవ మరణం
అది అగ్ని గుండమే - అందులో వేదన
మహిమకు యేసు మార్గమూ జీవము
అందుకే నమ్ముకో యేసయ్యనూ పొందకో నీ పాప పరిహారము
|| 2 ||
2)పాపం చెయ్యుద్దు - మహాశాపమయ్యయ్యో
ఆ పాప ఫలితమే - ఈ రోగ రుగ్మతలు
యేసయ్య గాయాలు - రక్షణకు కారణం
అందుకే నమ్ముకో యేసయ్యనూ పొందుకో నీ పాప పరిహారము
|| 2 ||
3)కనురెప్ప పాటున - కడబూర మ్రోగగ
నమ్మినవారందరూ - పరమున ఉందురు
నమ్మనివారందరూ - శ్రమలపాలవుతారు
అందుకే నమ్ముకో యేసయ్యనూ పొందుకో నీ పాప పరిహారము
|| 2 ||
English Raaraaja Vastunnaadee
ChorusRaaraaju Vastunnaado - Janulaaraa Raajyan Testunnaado
Tvarapadi Vegameraare - Priyulaaraa Prabhuni Cheragaraare
Vastaananna Yesu Raakamaanunaa - Testaananna Bahumaanan Teka Maanunaa
1)Paapaaniki Jeetan - Rendava Maranan
Adi Agni Gundame - Andulo Vedana
Mahimaku Yesu Maargamoo Jeevamu
Anduke Nammuko Yesayyanoo Pondako Nee Paapa Parihaaramu
|| 2 ||
2)Paapan Cheyyuddu - Mahaasaapamayyayyo
Aa Paapa Phalitame - Ee Roga Rugmatalu
Yesayya Gaayaalu - Rakshanaku Kaaranam
Anduke Nammuko Yesayyanoo Ponduko Nee Paapa Parihaaramu
|| 2 ||
3)Kanureppa Paatuna - Kadaboora Mrogaga
Namminavaarandaroo - Paramuna Unduru
Nammanivaarandaroo - Sramalapaalavutaaru
Anduke Nammuko Yesayyanoo Ponduko Nee Paapa Parihaaramu
|| 2 ||