Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 958 Old No: 699

కలువరిలో కరుణామయుని

Kaluvaarilo Karunaaamayuni

Open in Word & Worship App
తెలుగు   కలువరిలో కరుణామయుని
పల్లవి
కలువరిలో కరుణామయుని కడకు జేరవా
సిలువలోనే ప్రభుని ప్రేమ మరచి పోకుమ (2 సార్లు)
1)
ధనసంపదలు శాశ్వతమని నమ్మబోకురా
ధరణిలోన పదవులన్ని నిలువబోవురా (2 సార్లు)
వదలిపెట్టెద ఒకనాడని దిగులు చెందుచూ
మట్టిపాలు తప్పదురా - చిట్టచివరకు
|| కలువరి ||
2)
పాపభోగములతో నీవు - పరుగులెత్తకూ
అండబలము చూచి నీవు - అదిరి పడకుమా
మండుటాగ్ని నీ కొరకై - కాచి యుండెరా (2 సార్లు)
|| కలువరి ||
3)
సిలువ బాధనొంది యేసు - నిన్ను పిలచెరా
రక్తమంత కార్చినీకు - ముక్తి చూపెరా (2 సార్లు)
కాలమంతా గడువులతో - తడవు చేతువా
ఇప్పుడే పరమ ప్రభుని చెంత త్వరగా జేరుమా
|| కలువరి ||
English   Kaluvaarilo Karunaaamayuni
Chorus
Kaluvarilo Karunaamayuni Kadaku Jeravaa
Siluvalone Prabhuni Prema Marachi Pokuma (2 Saarlu)
1)
Dhanasanpadalu Saasvatamani Nammabokuraa
Dharanilona Padavulanni Niluvabovuraa (2 Saarlu)
Vadalipetteda Okanaadani Digulu Chenduchoo
Mattipaalu Tappaduraa - Chittachivaraku
|| Kaluvari ||
2)
Paapabhogamulato Neevu - Parugulettakoo
Andabalamu Choochi Neevu - Adiri Padakumaa
Mandutaagni Nee Korakai - Kaachi Yunderaa (2 Saarlu)
|| Kaluvari ||
3)
Siluva Baadhanondi Yesu - Ninnu Pilacheraa
Raktamanta Kaarchineeku - Mukti Chooperaa (2 Saarlu)
Kaalamantaa Gaduvulato - Tadavu Chetuvaa
Ippude Parama Prabhuni Chenta Tvaragaa Jerumaa
|| Kaluvari ||
Present