తెలుగు ఎందుకు ఈ భ్రమలు
పల్లవిఎందుకు ఈ భ్రమలు నీకన్న - ఈ ధాత్రిలో భ్రమలువీడు అన్నిసున్నన్న
ఏసు ప్రభుని నమ్ముకోరన్నా - అందరికన్నా ఏసు ప్రభువేమిన్నరోయన్నా
1)ఇల్లుసున్నా ఒల్లుసున్నా - ఇల్లాలు, పిల్లలు సున్న
తల్లిదండ్రులు తనువు సున్నా - పెళ్ళి పేరంటాలు సున్నా
2)రాజులు రాణులు సున్నా - రాజ భోగములు సున్నా
వజ్ర వైడూర్యంబు సున్నా - నిజరక్షకుడేసె మిన్నా
3)అందమైన మేడలు సున్నా - అందులోని భాగ్యము సున్న
అందమైన మోక్షమె మిన్న - అందులోని ఏసుడె మిన్న
4)లోకమంతా సున్నయన్న - లోకులంతా మట్టియన్నా
లోకము దాని ఆశలు సున్న - లోకరక్షకుడేసుని నమ్మి రక్షణ
పొందుటే మిన్నయన్న
5)విద్యవినోదాలు సున్న - పదవులు ప్రఖ్యాతి సున్న
దనమువున్నా ధ్యానమున్నా - ఏసులేనిచో అన్ని సున్నా
6)పాపంబులొప్పుకొని - ఏసు ప్రభువని ఒప్పుకొని
హృదయమందున విశ్వసించిన - రక్షణ నీకుకలుగునన్నా
English Enduku Ee Bhramalu
ChorusEnduku Ee Bhramalu Neekanna - Ee Dhaatrilo Bhramaluveedu Annisunnanna
esu Prabhuni Nammukorannaa - Andarikannaa esu Prabhuveminnaroyannaa
1)Illusunnaa Ollusunnaa - Illaalu, Pillalu Sunna
Tallidandrulu Tanuvu Sunnaa - Pelli Perantaalu Sunnaa
2)Raajulu Raanulu Sunnaa - Raaja Bhogamulu Sunnaa
Vajra Vaidooryanbu Sunnaa - Nijarakshakudese Minnaa
3)Andamaina Medalu Sunnaa - Anduloni Bhaagyamu Sunna
Andamaina Mokshame Minna - Anduloni esude Minna
4)Lokamantaa Sunnayanna - Lokulantaa Mattiyannaa
Lokamu Daani Aasalu Sunna - Lokarakshakudesuni Nammi Rakshana
Pondute Minnayanna
5)Vidyavinodaalu Sunna - Padavulu Prakhyaati Sunna
Danamuvunnaa Dhyaanamunnaa - esulenicho Anni Sunnaa
6)Paapanbuloppukoni - esu Prabhuvani Oppukoni
Hrudayamanduna Visvasinchina - Rakshana Neekukalugunannaa