తెలుగు పాపహరణం నీకిదే తరుణం
పల్లవిపాపహరణం - నీకిదే తరుణం
క్రీస్త్రేసే శరణం - రక్త ప్రోక్షణం
గ్రహ విమోచనం - ముక్తికి మూలమిదే
యుగముల దాత - జగదధినేత
నిగమ యొప్పు కరుణా ప్రదాత - ఆగమన దూత
1)ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు - అతి సుందరుడౌ
నా యేసు అతివికారిగా ఆకల్వరిలో - హతుడై
బ్రతికెనుగా పతితుల సుతులను జేసెనుగా
|| పా ||
2)వేలు పదివేల పురుషులలో ఎత్తును మించును
నా యేసు - బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు
క్రీస్తునందెగలవు, సమస్తము క్రీస్తునందె గలవు
|| పా ||
3)ఈ శుభదినమే నీ ప్రభు పిలిచెన్
జాలము చేయకురా - ఆ మహోగ్రత అగ్ని
బాధతో అల్లాడుట తగదు ఈనాడే - రక్షణ పొందుమురా
|| పా ||
English Paapaharanam Neekide Tarunam
ChorusPaapaharanan - Neekide Tarunam
Kreestrese Saranan - Rakta Prokshanam
Graha Vimochanan - Muktiki Moolamide
Yugamula Daata - Jagadadhineta
Nigama Yoppu Karunaa Pradaata - Aagamana Doota
1)Dhavala Varnudu, Ratnavarnudu - Ati Sundarudau
Naa Yesu Ativikaarigaa Aakalvarilo - Hatudai
Bratikenugaa Patitula Sutulanu Jesenugaa
|| Paa ||
2)Velu Padivela Purushulalo Ettunu Minchunu
Naa Yesu - Buddhi Vignaana Sarvasanpadalu
Kreestunandegalavu, Samastamu Kreestunande Galavu
|| Paa ||
3)Ee Subhadiname Nee Prabhu Pilichen
Jaalamu Cheyakuraa - Aa Mahograta Agni
Baadhato Allaaduta Tagadu Eenaade - Rakshana Pondumuraa
|| Paa ||