Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 954 Old No: 673

ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు

Ennaallhu Ennaallhu

Open in Word & Worship App
తెలుగు   ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు
పల్లవి
ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ రెండు తలంపులు ఏది దేవుడు
ఎవరు దేవుడు - ఆలోచించవా ఆలోచించవా
1)
ఇన్నాళ్ళు చూసావు ఎన్నో - ఇంక ఎన్నాళ్ళు చూస్తావు ఇలలో
తనువు చాలునా - ఈ ధరణి కాయమా
|| ఎన్నాళ్ళు ||
2)
ప్రేమలు ఉన్నవి ఎన్నో - పాపిని చేరవు అన్ని
ప్రేమను చూపెను దేవుడు - పాపిని చేరెను యేసుడు
|| ఎన్నాళ్ళు ||
3)
యేసే రక్షణకు మార్గము - చేసెను ప్రాణము త్యాగము
నమ్మిన చాలు యేసు నా ప్రభువని - దొరుకును పరలోక భాగ్యం
|| ఎన్నాళ్ళు ||
4)
మరణము చూడక బ్రతుకడు నరుడు - ఆత్మకు లేదు మరణము
పాపము చేర్చును పాతాళం - యేసు రక్తము చేర్చును పరలోకం
|| ఎన్నాళ్ళు ||
English   Ennaallhu Ennaallhu
Chorus
Ennaallu Ennaallu Ee Rendu Talanpulu edi Devudu
Evaru Devudu - Aalochinchavaa Aalochinchavaa
1)
Innaallu Choosaavu Enno - Inka Ennaallu Choostaavu Ilalo
Tanuvu Chaalunaa - Ee Dharani Kaayamaa
|| Ennaallu ||
2)
Premalu Unnavi Enno - Paapini Cheravu Anni
Premanu Choopenu Devudu - Paapini Cherenu Yesudu
|| Ennaallu ||
3)
Yese Rakshanaku Maargamu - Chesenu Praanamu Tyaagamu
Nammina Chaalu Yesu Naa Prabhuvani - Dorukunu Paraloka Bhaagyan
|| Ennaallu ||
4)
Maranamu Choodaka Bratukadu Narudu - Aatmaku Ledu Maranamu
Paapamu Cherchunu Paataalan - Yesu Raktamu Cherchunu Paralokan
|| Ennaallu ||
Present