తెలుగు యేసుప్రభుని నమ్మువారు
పల్లవియేసు ప్రభుని నమ్మువారు, నిత్య జీవము పొందెదరు - 2
యేసే మార్గం - యేసే సత్యం - యేసే జీవం- యేసే ద్వారం-2
1)దైవ స్వరూపము కలిగిన వాడై - మహిమలోకమును వీడి - 2
మానవ జాతికి మహిమ నిచ్చుటకు
|| యేసే ||
2)లోక పాపములు మోయుట కొరకై - యజ్ఞపశువుగా నిలచి - 2
వధింపబడెను కల్వరిలో - విజయవీరుడై లేచెను
|| యేసే ||
3)పాపిరావా ప్రభు సన్నిధికి - ప్రయాసపడి పరితపించు - 2
శాంతి కలుగును నీ ఆత్మకు - శిక్ష తొలగు నీ ఆత్మకు
|| యేసే ||
English Yesuprabhuuni Nammuvaru
ChorusYesu Prabhuni Nammuvaaru, Nitya Jeevamu Pondedaru - 2
Yese Maargan - Yese Satyan - Yese Jeevan- Yese Dvaaran-2
1)Daiva Svaroopamu Kaligina Vaadai - Mahimalokamunu Veedi - 2
Maanava Jaatiki Mahima Nichchutaku
|| Yese ||
2)Loka Paapamulu Moyuta Korakai - Yagnaapasuvugaa Nilachi - 2
Vadhinpabadenu Kalvarilo - Vijayaveerudai Lechenu
|| Yese ||
3)Paapiraavaa Prabhu Sannidhiki - Prayaasapadi Paritapinchu - 2
Saanti Kalugunu Nee Aatmaku - Siksha Tolagu Nee Aatmaku
|| Yese ||