Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 952 Old No: 662

ఒకసారి కనవా సిలువలో

Okasaari Kanavaa Siluvalo

Open in Word & Worship App
తెలుగు   ఒకసారి కనవా సిలువలో
పల్లవి
ఒకసారి కనవా సిలువలో యేసు ప్రేమను
ఒకసారి వినవా కలువరి నాధుని స్వరమున్‌
ఆ...ఆ..ఆ... ఆ...
1)
సర్వసృష్టికి కర్త ఆయనే - పరలోక మహిమకు రాజాయనే
దీనుడై నీ కొరకు దిగివచ్చెను
మహిమ సింహాసనము తాను వీడెను
|| ఒకసారి ||
2)
సిలువపై నలిగెను ప్రభు తనువే - విలువైన రక్తమునే చిందించెను
ఆ రక్తమే కడుగును ప్రతి పాపమును
నిత్యాగ్ని నుండి నిన్ను తప్పించును
|| ఒకసారి ||
3)
మరణపు ముల్లును విరచె ఆయనే - జీవాధిపతి లేచే మృత్యుంజయుడై
మార్గము సత్యము జీవము తానే అనెను
తన రాజ్యమును చేర నిన్ను పిలిచెను
|| ఒకసారి ||
English   Okasaari Kanavaa Siluvalo
Chorus
Okasaari Kanavaa Siluvalo Yesu Premanu
Okasaari Vinavaa Kaluvari Naadhuni Svaramun
Aa...Aa..Aa... Aa...
1)
Sarvasrushtiki Karta Aayane - Paraloka Mahimaku Raajaayane
Deenudai Nee Koraku Digivachchenu
Mahima Sinhaasanamu Taanu Veedenu
|| Okasaari ||
2)
Siluvapai Naligenu Prabhu Tanuve - Viluvaina Raktamune Chindinchenu
Aa Raktame Kadugunu Prati Paapamunu
Nityaagni Nundi Ninnu Tappinchunu
|| Okasaari ||
3)
Maranapu Mullunu Virache Aayane - Jeevaadhipati Leche Mrtyunjayudai
Maargamu Satyamu Jeevamu Taane Anenu
Tana Raajyamunu Chera Ninnu Pilichenu
|| Okasaari ||
Present