తెలుగు మారు మనస్సు నొంది
పల్లవిమారుమనస్సు నొంది సువార్త నమ్ముడి
యేసు వైపు చూచి రక్షణ పొందుడి
1)అల్పకాల పాప భోగంబులకై - గొప్ప రక్షణను త్రోసివేతువా
గ్రహియించుమా ఆ సిలువ ప్రేమన్ - క్షమియించును ప్రతి పాపము నుండి
నేడు ఆ ప్రభుని వేడు క్షమియించి రక్షించును
|| మారు ||
2)జీవగ్రంథ మందు నీదు పేరు లేనిచో
తప్పించు కొనలేవు నరకము నుండి
భరియించలేవు ఆ నరకయాతన - తప్పించు వారెవ్వరు కానరారుగా
నేడు ఆ ప్రభుని వేడు క్షమియించి రక్షించును
|| మారు ||
3)సత్యవాక్యమైన రక్షణ సువార్తను - విని నీవు విశ్వాసముంచిన యెడల
తప్పించి కొందువు దైవ ఉగ్రతన్
పరమునకు వారసునిగ తీర్చబడెదవు
నేడు ఆ ప్రభుని వేడు క్షమియించి రక్షించును
|| మారు ||
English Maaru Manassu Nondi
ChorusMaarumanassu Nondi Suvaarta Nammudi
Yesu Vaipu Choochi Rakshana Pondudi
1)Alpakaala Paapa Bhoganbulakai - Goppa Rakshananu Trosivetuvaa
Grahiyinchumaa Aa Siluva Preman - Kshamiyinchunu Prati Paapamu Nundi
Nedu Aa Prabhuni Vedu Kshamiyinchi Rakshinchunu
|| Maaru ||
2)Jeevagrantha Mandu Needu Peru Lenicho
Tappinchu Konalevu Narakamu Nundi
Bhariyinchalevu Aa Narakayaatana - Tappinchu Vaarevvaru Kaanaraarugaa
Nedu Aa Prabhuni Vedu Kshamiyinchi Rakshinchunu
|| Maaru ||
3)Satyavaakyamaina Rakshana Suvaartanu - Vini Neevu Visvaasamunchina Yedala
Tappinchi Konduvu Daiva Ugratan
Paramunaku Vaarasuniga Teerchabadedavu
Nedu Aa Prabhuni Vedu Kshamiyinchi Rakshinchunu
|| Maaru ||