Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 950 Old No: 658

ఎంతకాలము సోదర

Entakaalamu Sodhara

Open in Word & Worship App
తెలుగు   ఎంతకాలము సోదర
పల్లవి
ఎంతకాలము సోదరా\... ఎడముగా నీవుందువా
నీదు పాప భారం మోసియు శ్రీ యేసు ఘోరమరణ మొందెరా
1)
నీ నేరముల కొరకు నేరస్థాపనలోన - నిలిచియున్నాడు అనిందరహితుండు
నీ నేరములన్ని క్షమియించుటకు యేసు
నిన్ను పిలుచుచుండెరా\... రావా\... నిన్ను పిలచుచుండెరా
|| ఎంత ||
2)
పాదహస్తములలోన చీలలు నీ కొరకై - ప్రక్కలో బల్లెపు పోటు నీ కొరకై
ముండ్ల కిరీటంబు స్వామి శిరమున గొట్టె
రక్తమయమైపోయెరా\... రావా\... నిన్ను పిలచుచుండెరా
|| ఎంత ||
3)
మిట్ట మధ్యాహ్నమున మండుటెండలో నీకై
మారిపోవుచుండె ప్రభుని ముఖ రూపం
క్షమియించుటకు నిన్ను పెద్దకేకవేసి
ప్రాణంబును విడచెరా\... రావా\... నిన్ను పిలచుచుండెరా
|| ఎంత ||
4)
వత్సరంబులు గడిచే దినములన్నియు ముగిసే
ఆఖరి ఘడియలు నిన్నా వరించెనురా
చీకటి బిలములో త్రోసివేయకముందే\... రావా\... నిన్ను పిలచుచుండెరా
|| ఎంత ||
English   Entakaalamu Sodhara
Chorus
Entakaalamu Sodaraa\... Edamugaa Neevunduvaa
Needu Paapa Bhaaran Mosiyu Sree Yesu Ghoramarana Monderaa
1)
Nee Neramula Koraku Nerasthaapanalona - Nilichiyunnaadu Anindarahitundu
Nee Neramulanni Kshamiyinchutaku Yesu
Ninnu Piluchuchunderaa\... Raavaa\... Ninnu Pilachuchunderaa
|| Enta ||
2)
Paadahastamulalona Cheelalu Nee Korakai - Prakkalo Ballepu Potu Nee
Korakai
Mundla Kireetanbu Svaami Siramuna Gotte
Raktamayamaipoyeraa\... Raavaa\... Ninnu Pilachuchunderaa
|| Enta ||
3)
Mitta Madhyaahnamuna Mandutendalo Neekai
Maaripovuchunde Prabhuni Mukha Roopam
Kshamiyinchutaku Ninnu Peddakekavesi
Praananbunu Vidacheraa\... Raavaa\... Ninnu Pilachuchunderaa
|| Enta ||
4)
Vatsaranbulu Gadiche Dinamulanniyu Mugise
Aakhari Ghadiyalu Ninnaa Varinchenuraa
Cheekati Bilamulo Trosiveyakamunde\... Raavaa\... Ninnu Pilachuchunderaa
|| Enta ||
Present