తెలుగు శాశ్వతుడా విస్మయమొంది
పల్లవిశాశ్వితుడా! విస్మయమొంది నేను - నీ స్వంతహస్త సృష్టి
జూడగా - నీ స్వరం విందున్ ఉరుములయందు
యేసు ప్రభూ నిన్నారాధింతును
1)ఓ రక్షకా ! నీస్తుతి పాడెదన్ - నూరంతలన్ మహాదేవా
నా రక్షకా ! నమస్కరింతునిన్ - మారని యో మహాదేవా
|| శాశ్వి ||
2)వృక్షంబులందున్, అడవులలోనే - పక్షుల పాటలాలకింతును
తక్షణ మగ్రపర్వతంబునుండి - అక్షులతో నీమహిమ గందున్
|| శాశ్వి ||
3)మహాదేవా ! నీ యేకపుత్రుండిలన్ - నా హేయపాపముల్
భరించి, నా - సహాయుడైతా మరణించె నంచు
ఓహో ! యాశ్చర్యపడి స్మరింతున్
|| శాశ్వి ||
4)క్రీస్తు విజయార్భాటముతో వచ్చి - నీ స్థలమందు నన్ను జేర్చగా
నే స్థిరతుష్టితో సాష్టాంగపడి - నీ స్తుతి జేతునో మహాదేవా
|| శాశ్వి ||
English Saashvatudaa Vismayamondi
ChorusSaasvitudaa! Vismayamondi Nenu - Nee Svantahasta Srushti
Joodagaa - Nee Svaran Vindun Urumulayandu
Yesu Prabhoo Ninnaaraadhintunu
1)O Rakshakaa ! Neesthuthi Paadedan - Noorantalan Mahaadevaa
Naa Rakshakaa ! Namaskarintunin - Maarani Yo Mahaadevaa
|| Saasvi ||
2)Vrukshanbulandun, Adavulalone - Pakshula Paatalaalakintunu
Takshana Magraparvatanbunundi - Akshulato Neemahima Gandun
|| Saasvi ||
3)Mahaadevaa ! Nee Yekaputrundilan - Naa Heyapaapamul
Bharinchi, Naa - Sahaayudaitaa Maraninche Nanchu
Oho ! Yaascharyapadi Smarintun
|| Saasvi ||
4)Kreestu Vijayaarbhaatamuto Vachchi - Nee Sthalamandu Nannu Jerchagaa
Ne Sthiratushtito Saashtaangapadi - Nee Sthuthi Jetuno Mahaadevaa
|| Saasvi ||