Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 949 Old No: 650

మహాఘనుడు మహోన్నతుడు-సర్వేస్నుతుడు

Mahaaghanudu Mahonnathudu-Sarvesnuthudu

Open in Word & Worship App
తెలుగు   మహాఘనుడు మహోన్నతుడు-సర్వేస్నుతుడు
పల్లవి
మహాఘనుడు మహోన్నతుడు - సర్వోన్నతుడు శ్రీ యేసయ్యా
మనలను మంటితో చేసెన్‌ - మనలో జీవము పోసెన్‌
1)
సృష్టి కర్తను ఎరుగ కుంటివి - సృష్టికి పూజలు చేయుచుంటివి
సర్వసృష్టికి ఆది సంభూతుడూ ఆ\... సర్వ జనుల సంరక్షకుడేసు
|| మహా ||
2)
ఆదిమానవుని అతిక్రమమునకు అంతమొందింపను అవతరించెను
ఆది అంతములేని దేవుడు ఆ\... ఆదరించెడి ఆత్మరూపుడు
|| మహా ||
3)
ఏ భేదంబును లేనే లేదు - అందరు పాపము చేసినవారే
అందరి పాపమున్‌ మోసెను యేసు ఆ\... చిందించెను సిలువలో
తన రక్తము
|| మహా ||
4)
ప్రాణ ప్రియుడు ప్రభువైన యేసుని - ప్రార్థించుము పశ్చాత్తాపముతో
పాపములన్ని పరిహరించును ఆ\... పరలోకం ప్రభు చేర్చును నిన్ను
|| మహా ||
English   Mahaaghanudu Mahonnathudu-Sarvesnuthudu
Chorus
Mahaaghanudu Mahonnatudu - Sarvonnatudu Sree Yesayyaa
Manalanu Mantito Chesen - Manalo Jeevamu Posen
1)
Srushti Kartanu Eruga Kuntivi - Srushtiki Poojalu Cheyuchuntivi
Sarvasrushtiki Aadi Sanbhootudoo Aa\... Sarva Janula Samrakshakudesu
|| Mahaa ||
2)
Aadimaanavuni Atikramamunaku Antamondinpanu Avatarinchenu
Aadi Antamuleni Devudu Aa\... Aadarinchedi Aatmaroopudu
|| Mahaa ||
3)
e Bhedanbunu Lene Ledu - Andaru Paapamu Chesinavaare
Andari Paapamun Mosenu Yesu Aa\... Chindinchenu Siluvalo
Tana Raktamu
|| Mahaa ||
4)
Praana Priyudu Prabhuvaina Yesuni - Praarthinchumu Paschaattaapamuto
Paapamulanni Pariharinchunu Aa\... Paralokan Prabhu Cherchunu Ninnu
|| Mahaa ||
Present