తెలుగు ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్మి
పల్లవిఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము విరిగిన - మనస్సుతో నే వేడెదను
1)కోల్పోయితిని మొదటి ప్రేమను - చల్లారిపోయె నీ ప్రేమ నాలో
నాలో నిలుపుము నీదు ప్రేమన్
|| ఓ ||
2)పడినవారి ఆశ్రయమా - విడువబడిన వారి సహాయుడా
గాయపు చేతితో లేపుమా
|| ఓ ||
3)శత్రుని యురిలో చిక్కియున్నాను - నాదు బంధకమును
తెంపుము నీవు - ఆనందము నిమ్ము మరల నాకు
|| ఓ ||
4)పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా - వడిగా నీదు ఉజ్జీవము నిమ్ము
బూడిద చేయుము నాలోని మష్టున్
|| ఓ ||
5)ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున - కదలింపగ వ్యాపింప జేయుము
హృదయములన్ ఫలియింప జేయుము
|| ఓ ||
English O Prabhuvaa Ujjeevamu Nimmi
ChorusO Prabhuvaa Ujjeevamu Nimmu Virigina - Manassuto Ne Vededanu
1)Kolpoyitini Modati Premanu - Challaaripoye Nee Prema Naalo
Naalo Nilupumu Needu Preman
|| O ||
2)Padinavaari Aasrayamaa - Viduvabadina Vaari Sahaayudaa
Gaayapu Chetito Lepumaa
|| O ||
3)Satruni Yurilo Chikkiyunnaanu - Naadu Bandhakamunu
Tenpumu Neevu - Aanandamu Nimmu Marala Naaku
|| O ||
4)Padina Saakshyamu Lepedi Prabhuvaa - Vadigaa Needu Ujjeevamu Nimmu
Boodida Cheyumu Naaloni Mashtun
|| O ||
5)Aatma Ujjeeva Jvaalalu Jagamuna - Kadalinpaga Vyaapinpa Jeyumu
Hrudayamulan Phaliyinpa Jeyumu
|| O ||