Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 947 Old No: 645

ఎవరో తెలుసా యేసయ్య

Evaro Telusaa Yesayya

Open in Word & Worship App
తెలుగు   ఎవరో తెలుసా యేసయ్య
పల్లవి
ఎవరో తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా
పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్య
1)
దేవాది దేవుడు యేసయ్య మానవ జన్మతో వచ్చాడయ్య 2
మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై 2
|| ఎవరో ||
2)
పాపుల రక్షకుడేసయ్య - కార్చెను రక్తము పాపులకై 2
తనదరి చేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో
|| ఎవరో ||
3)
యేసే దేవుడు ఎరుగవయ్య - రాజుల రాజుగ వస్తాడయ్య 2
నమ్మిన వారిని చేర్చును పరమును - నమ్మని వారికి నరకమెగా
|| ఎవరో ||
English   Evaro Telusaa Yesayya
Chorus
Evaro Telusaa Yesayyaa - Chebutaa Nedu Vinavayyaa
Peda Chevi Pettaka Tvarapadi Vachchi Rakshana Pondayya
1)
Devaadi Devudu Yesayya Maanava Janmato Vachchaadayya 2
Maraninchaadu Mari Lechaadu Nee Naa Paapa Vimochanakai 2
|| Evaro ||
2)
Paapula Rakshakudesayya - Kaarchenu Raktamu Paapulakai 2
Tanadari Cherina Paapula Nella - Kadugunu Tanadu Raktamuto
|| Evaro ||
3)
Yese Devudu Erugavayya - Raajula Raajuga Vastaadayya 2
Nammina Vaarini Cherchunu Paramunu - Nammani Vaariki Narakamegaa
|| Evaro ||
Present