తెలుగు పాపము వలన శాపము
పల్లవిపాపము వలన శాపము కలుగును - పాతాళములో పడుదువయా
పాపుల కొరకై ప్రాణమర్పించిన - ప్రభు యేసుని ప్రార్థించుమయ
1)పాపము ఎంతో తీపిగ నుండును - తదుపరి ఫలితము తెలిసినదా ఆ\... ఆ\...
పాతాళములో పండ్లు కొరుకుచు - ఏడ్చుచు ఎప్పుడు ఉందురయ
|| పాపము ||
2)జీవనదులలో మునిగితివి గదా - జన్మపాపము పోయినదా ఆ\... ఆ\...
జన్మ కర్మ పాపాలు క్షమించే - యేసురక్తమునే వేడుమయ
|| పాపము ||
3)యేసే మార్గము సత్యము జీవము - వేరే మార్గము లేదు గదా ఆ\... ఆ\...
ఎంతో ఘోర పాపాత్ములనైన - చెంత చేర్చి రక్షించునయ
|| పాపము ||
English Paapamu Valana Shaapamu
ChorusPaapamu Valana Saapamu Kalugunu - Paataalamulo Paduduvayaa
Paapula Korakai Praanamarpinchina - Prabhu Yesuni Praarthinchumaya
1)Paapamu Ento Teepiga Nundunu - Tadupari Phalitamu Telisinadaa Aa\...
Aa\...
Paataalamulo Pandlu Korukuchu - edchuchu Eppudu Unduraya
|| Paapamu ||
2)Jeevanadulalo Munigitivi Gadaa - Janmapaapamu Poyinadaa Aa\... Aa\...
Janma Karma Paapaalu Kshaminche - Yesuraktamune Vedumaya
|| Paapamu ||
3)Yese Maargamu Satyamu Jeevamu - Vere Maargamu Ledu Gadaa Aa\... Aa\...
Ento Ghora Paapaatmulanaina - Chenta Cherchi Rakshinchunaya
|| Paapamu ||