తెలుగు మార్పులేని మానవుండ
పల్లవిమార్పులేని మానవుండ తీర్పు దినము దాగలేవురా - సోదరా!
1)మారు మనసు నొందని నీ తీరును - జీవగ్రంథమందు లేని
పేరును (2) - అసహ్యించుకొనును ద్వేషించును 2
ఎరుగనంచు యేసు నిన్ను - ఎంచును వాదించును 2
|| మార్పు ||
2)ఘోరపాపిగా నీవు కనబడి నేరస్తుడిగా నీవు నిలబడి 2
త్రోయబడి నరకాన కూలబడి 2
కాలబడి పోదుపు ఖాయము హేయము 2
|| మార్పు ||
3)రక్షణ యేసు నొద్ద వున్నది నిర్లక్ష్యము నీలోన వున్నది 2
ఇదే అనుకూలమైన సమయము 2
ఇదే రక్షణ దినము అందుము పొందుము 2
|| మార్పు ||
4)సిలువ రక్తము వృదా చేయకు - చేజేతుల ఉరి వేసుక చావకు 2
మార్గమైన నీ యేసుని మరువకు 2
మన ఘన ధన పరలోకం మరువకు వెరువకు 2
|| మార్పు ||
English Maarpuleni Maanavunda
ChorusMaarpuleni Maanavunda Teerpu Dinamu Daagalevuraa - Sodaraa!
1)Maaru Manasu Nondani Nee Teerunu - Jeevagranthamandu Leni
Perunu (2) - Asahyinchukonunu Dveshinchunu 2
Erugananchu Yesu Ninnu - Enchunu Vaadinchunu 2
|| Maarpu ||
2)Ghorapaapigaa Neevu Kanabadi Nerastudigaa Neevu Nilabadi 2
Troyabadi Narakaana Koolabadi 2
Kaalabadi Podupu Khaayamu Heyamu 2
|| Maarpu ||
3)Rakshana Yesu Nodda Vunnadi Nirlakshyamu Neelona Vunnadi 2
Ide Anukoolamaina Samayamu 2
Ide Rakshana Dinamu Andumu Pondumu 2
|| Maarpu ||
4)Siluva Raktamu Vrudaa Cheyaku - Chejetula Uri Vesuka Chaavaku 2
Maargamaina Nee Yesuni Maruvaku 2
Mana Ghana Dhana Paralokan Maruvaku Veruvaku 2
|| Maarpu ||