Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 944 Old No: 625

స్నేహితుడు ప్రియ స్నేహితుడు

Snehitudu Priya Snehitudu

Open in Word & Worship App
తెలుగు   స్నేహితుడు ప్రియ స్నేహితుడు
పల్లవి
స్నేహితుడు ప్రియ స్నేహితుడు - యేసు ప్రభువే నిజ స్నేహితుడు
నమ్మండి నమ్మండి యేసు క్రీస్తును - పొందండి పొందండి
రక్షణభాగ్యము
1)
పాపం పోవాలంటే స్వనీతి చాలదు
రక్షణ కావాలంటే ఏసయ్య చాలును
పరిశుద్ధుడేసుని పాపన రక్తము - పరిశుద్ధపరచి ప్రేమతో నడుపును
2)
పాపుల స్నేహితుడని పేరును పొందాడు - పరలోకానికి మార్గమె చూపాడు
ఆ ప్రభుస్నేహమె పరమానందము
దుష్టుల స్నేహము దుఃఖ భరితము
3)
రానైయున్నాడు రాజాధిరాజుగా - రమ్యముగ తన రాజ్యము నేలన్‌
రయముగ యేసుని స్నేహము చేయండి
హేయము లోక స్నేహముసుమండి.
English   Snehitudu Priya Snehitudu
Chorus
Snehitudu Priya Snehitudu - Yesu Prabhuve Nija Snehitudu
Nammandi Nammandi Yesu Kreestunu - Pondandi Pondandi
Rakshanabhaagyamu
1)
Paapan Povaalante Svaneeti Chaaladu
Rakshana Kaavaalante esayya Chaalunu
Parisuddhudesuni Paapana Raktamu - Parisudhaparachi Premato Nadupunu
2)
Paapula Snehitudani Perunu Pondaadu - Paralokaaniki Maargame Choopaadu
Aa Prabhusnehame Paramaanandamu
Dushtula Snehamu DuHkha Bharitamu
3)
Raanaiyunnaadu Raajaadhiraajugaa - Ramyamuga Tana Raajyamu Nelan
Rayamuga Yesuni Snehamu Cheyandi
Heyamu Loka Snehamusumandi.
Present