Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 941 Old No: 576

పాపాలకు జీతం మరణం

Paapaalu Jeetam Maranam

Open in Word & Worship App
తెలుగు   పాపాలకు జీతం మరణం
పల్లవి
పాపాలకు జీతం మరణం - పాపికి యేసే శరణం
యేసుని చరణం కలుషిత హరణం - యేసు జయించె మరణం
1)
నిన్నటి దినము రాదు - రేపు నీ సొంతము కాదు
చేరుము యేసుని నేడు - వీడుము పాపపు జోడు
|| పాపా ||
2)
వినవోయి యేసుని మాట - కనవోయి ప్రగతికి బాట
వీడుము పాపపు బాట - పాడుము యేసుని పాట
|| పాపా ||
3)
అందుకో యేసుని చేయి - పొందుము ఆత్మలో హాయి
యేసుని చెంతకు చేరి - ఆత్మఫలములను కోయి
|| పాపా ||
English   Paapaalu Jeetam Maranam
Chorus
Paapaalaku Jeetan Maranan - Paapiki Yese Saranam
Yesuni Charanan Kalushita Haranan - Yesu Jayinche Maranam
1)
Ninnati Dinamu Raadu - Repu Nee Sontamu Kaadu
Cherumu Yesuni Nedu - Veedumu Paapapu Jodu
|| Paapaa ||
2)
Vinavoyi Yesuni Maata - Kanavoyi Pragatiki Baata
Veedumu Paapapu Baata - Paadumu Yesuni Paata
|| Paapaa ||
3)
Anduko Yesuni Cheyi - Pondumu Aatmalo Haayi
Yesuni Chentaku Cheri - Aatmaphalamulanu Koyi
|| Paapaa ||
Present