Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 940 Old No: 572

కోరుకొనుము యేసుని

Korukonumu Yesuni

Open in Word & Worship App
తెలుగు   కోరుకొనుము యేసుని
పల్లవి
కోరుకొనుము యేసుని - కాలము సమీపమాయెను
చేర్చుకొనుము క్రీస్తుని - చేర పరనివాసము
1)
ప్రభుని రుధిరధారలే పాపికొసగు రక్షణ
పారిపోక రాహాబు - రక్షణ దుర్గము చేరెను
|| కోరు ||
2)
ఏది రమ్యమైనదో - ఏది మాన్యమైనదో
కోరుకొనుము ఈ దినం - ఆలకించి ప్రభు స్వరం
నీదు యింటివారితో - సేవింప క్రీస్తు రాజును
|| కోరు ||
English   Korukonumu Yesuni
Chorus
Korukonumu Yesuni - Kaalamu Sameepamaayenu
Cherchukonumu Kreestuni - Chera Paranivaasamu
1)
Prabhuni Rudhiradhaarale Paapikosagu Rakshana
Paaripoka Raahaabu - Rakshana Durgamu Cherenu
|| Koru ||
2)
edi Ramyamainado - edi Maanyamainado
Korukonumu Ee Dinan - Aalakinchi Prabhu Svaram
Needu Yintivaarito - Sevinpa Kreestu Raajunu
|| Koru ||
Present