Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 939 Old No: 566

మానవ హృదయము

Maanava Hrudayamu

Open in Word & Worship App
తెలుగు   మానవ హృదయము
పల్లవి
మానవ హృదయము - పాపపు నిలయము
వినవా సోదరా - కనుగొనవా క్రీస్తుని
1)
మోసగించుటలో మిన్నయేగా - మానవుని మానసమేగా
ఘోరమైన వ్యాధితో నిండె - గ్రహింప నశక్యముగా నుండె
|| మానవ ||
2)
ఎట్టిదో ఎరుగును నీ తలపు - తట్టుచు నుండె నీ మది తలపు
మష్టుతో నిండిన డెందముకై - గట్టిగ ప్రభు హృది పొడవబడె
|| మానవ ||
3)
హృదయపు శుద్ధిగలవారు - హృదిలో ప్రభుని చూచెదరు
శుద్ధిగలేని మానవాళి - అద్దరి చేరనసంభవము
|| మానవ ||
4)
హృదయమే దేవుని వాసముగా - సదయుడే నీప్రియ ప్రభువుగా
వదలక నొప్పుకో నీ దురితములే - కదలకు సీయోను కొండవలె
|| మానవ ||
English   Maanava Hrudayamu
Chorus
Maanava Hrudayamu - Paapapu Nilayamu
Vinavaa Sodaraa - Kanugonavaa Kreestuni
1)
Mosaginchutalo Minnayegaa - Maanavuni Maanasamegaa
Ghoramaina Vyaadhito Ninde - Grahinpa Nasakyamugaa Nunde
|| Maanava ||
2)
Ettido Erugunu Nee Talapu - Tattuchu Nunde Nee Madi Talapu
Mashtuto Nindina Dendamukai - Gattiga Prabhu Hrudi Podavabade
|| Maanava ||
3)
Hrudayapu Suddhigalavaaru - Hrudilo Prabhuni Choochedaru
Suddhigaleni Maanavaali - Addari Cheranasanbhavamu
|| Maanava ||
4)
Hrudayame Devuni Vaasamugaa - Sadayude Neepriya Prabhuvugaa
Vadalaka Noppuko Nee Duritamule - Kadalaku Seeyonu Kondavale
|| Maanava ||
Present