తెలుగు నీ జీవితం విలువైనది
పల్లవినీ జీవితం విలువైనది - ఏనాడు ఏమారకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం - ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా ప్రభుయేసు నిన్ను ప్రేమించెను
నా నేస్తమా తెలుసుకో ప్రభుయేసు నీకై మరణించెను
1)బలమైన పెనుగాలి వీచి - అలలెంతో పైపైకి లేచి
విలువైన నీ జీవిత నావ - తలక్రిందులై వాలిపోగ
|| వలదు ||
2)గాఢాంధకారపు లోయలలో - వడగాలి వడి సవ్వడిలో
నడయాడె నీ జీవిత నావ - సుడివడి నీ అడుగులు తడబడగా
|| వలదు ||
3)కనలేని గమ్యంబుకోరి - ఎనలేని కష్టాలపాలై
కనలేని నీ జీవిత గాధ - కలలన్ని కన్నీటి వ్యధలై
|| వలదు ||
English Nee Jeevitam Viluvainadi
ChorusNee Jeevitan Viluvainadi - Enaadu Emaaraku
Sree Yesu Naaman Neekento Ksheman - Eenaade Yochinchumaa
O Nestamaa Teliyunaa Prabhuyesu Ninnu Preminchenu
Naa Nestamaa Telusuko Prabhuyesu Neekai Maraninchenu
1)Balamaina Penugaali Veechi - Alalento Paipaiki Lechi
Viluvaina Nee Jeevita Naava - Talakrindulai Vaalipoga
|| A.Pa ||
2)Valadu Bhayamu Nee Kela - Kaladu Yesu Nee Todu
Yesu Maraninchi Marilechenu - Ninnu Preminchi Daricherchunu
|| A.Pa ||
3)Gaadhaandhakaarapu Loyalalo - Vadagaali Vadi Savvadilo
Nadayaade Nee Jeevita Naava - Sudivadi Nee Adugulu Tadabadagaa
|| A.Pa ||
4)Kanaleni Gamyanbukori - Enaleni Kashtaalapaalai
Kanaleni Nee Jeevita Gaadha - Kalalanni Kanneeti Vyadhalai