Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 937 Old No: 556

యేసుని రక్షణ కోరినచో

Yesuni Rakshana Korinachoo

Open in Word & Worship App
తెలుగు   యేసుని రక్షణ కోరినచో
పల్లవి
యేసుని రక్షణ కోరినచో - నీమది నెమ్మది నొందునయా
నీదు భారం తీరునయా - సకల శాంతి కలుగునయా
యేసే మార్గము యేసే సత్యము - యేసే జీవము ప్రభుయేసే గమ్యము
1)
పాపపు లోకం స్థిరము కాదు - విడిచి యేసుని మొక్కుటే మేలు
గడచిన కాలం వ్యర్థము చూడు - పరమ ప్రభుని చేరుటే చాలు
|| యేసే ||
2)
బ్రతుకే బరువని మరణమే మేలని - త్వరపడి తలచకు విడుదల క్రీస్తే
దినమెల్లా ప్రభు తన చేతులు చాపి - రక్షణనీయ కనిపెట్టుచుండె
|| యేసే ||
English   Yesuni Rakshana Korinachoo
Chorus
Yesuni Rakshana Korinacho - Neemadi Nemmadi Nondunayaa
Needu Bhaaran Teerunayaa - Sakala Saanti Kalugunayaa
Yese Maargamu Yese Satyamu - Yese Jeevamu Prabhuyese Gamyamu
1)
Paapapu Lokan Sthiramu Kaadu - Vidichi Yesuni Mokkute Melu
Gadachina Kaalan Vyarthamu Choodu - Parama Prabhuni Cherute Chaalu
|| Yese ||
2)
Bratuke Baruvani Maraname Melani - Tvarapadi Talachaku Vidudala Kreeste
Dinamellaa Prabhu Tana Chetulu Chaapi - Rakshananeeya Kanipettuchunde
|| Yese ||
Present